in

flops effect, Raviteja Opts for profit sharing deal

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన పేమెంట్ తీసుకునే రవితేజ, లాస్ట్ కి   ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో మూవీస్  చేయడానికి ఒప్పుకున్నాడు అని సమాచారం. రవి తేజకి ఉన్న ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగ్, కామెడీ టైమింగ్ కారణంగా ఇన్నాళ్లు హిట్ లేకపోయినా అవకాశాలు తగ్గలేదు. కానీ ఇప్పుడు టైమ్ మారింది. ఎవరు రిస్క్ చేయటానికి రెడీగా లేరు..

ఇప్పటివరకు ఆయన డిమాండ్లను ఒప్పుకుంటూ వచ్చిన నిర్మాతలు ఇప్పుడు మాత్రం ససే మిరా అంటున్నారు. అందుకే మాస్ రాజా కొంచెం తగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ . రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ద్వారా ఈ ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ స్టార్ట్ చేసాడని ఫిల్మ్ వర్గాల టాక్. సినిమాకు పెట్టిన పెట్టుబడులు పోగా, వచ్చిన లాభాలను షేర్ చేసుకునే విధంగా, ఒప్పందం కుదుర్చుకున్నట్టు, హరీష్ శంకర్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు  తెలుస్తోంది..!!

Deepika Padukone To Share Screen Space With Chiranjeevi?

a big shock to lady superstar nayanthara!