in

‘Family Star’ The First Indian Film To Be Released In Uruguay!

ప్రిల్ 5వ తేదీన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఇక్కడ ఈ మూవీ ఒక రికార్డును క్రియేట్‌ చేయబోతుంది. సౌత్‌ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో కూడా విజయ్‌ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమా కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్‌లలోనే విడుదల అయ్యాయి.

కానీ..ఉరుగ్వేలో మాత్రం తెలుగు సినిమాలు విడుదల కాలేదు. దాంతో.. ఉరుగ్వేలో విడుదల కానున్న తెలుగు మొదటి సినిమా విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు..ట్రైలర్‌ వంటివి ఫ్యాన్స్‌లో హైప్‌ను పెంచాయి. ఫ్యామిలీ స్టార్‌ విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి రిలీజ్‌ అయ్యాక ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.!!

samantha onboard for allu arjun atlee movie?

Anchor Anasuya ready for Campaign For Janasena!