in

Facts Behind Jabardasth Comedians arrest!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] బర్దస్త్ స్టార్ హైపర్ ఆది టీం కు చెందిన దొరబాబు ఇంకా పరదేశి వీరిద్దరూ గతవారం విశాఖపట్నం లోని ఒక అపార్ట్మెంట్ లొ వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గ దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తుంటే అసలు ఎలా పట్టుబడ్డారు అనే విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పోలీసులు అసలు ఆ అపార్ట్మెంట్ కు వచ్చింది వీరిని ఆరెస్ట్ చేయడానికి కాదు.. అవును, మీరు చదివింది నిజం. నిజానికి పోలీసులు వీరి కోసం రాలేదు అయినా కానీ వీరు అడ్డంగా దొరికిపోయారు, అదెలా అంటే..

దొరబాబు ఇంకా పరదేశి అపార్ట్మెంట్ కు వచ్చే సమయంలో అక్కడే ఉన్న ఒక అబ్బాయి వీరు జబర్దస్త్ షోలొ వచ్చే కమెడియన్స్ అని గమనించాడు. అయితే అప్పటికే పోలీసులు పక్కా సమాచారంతో దొరబాబు ఇంకా పరదేశి ఉంటున్న అపార్ట్మెంట్ లోని పక్క రూమ్ లొ ఎవరో పేకాట ఆడుతున్నట్లు తెలుసుకొని రైడ్ చేసి వారిని అరెస్ట్ చేసారు. ఇదంతా చూస్తూ గమనిస్తున్న ఆ అబ్బాయి పోలీసులతో జబర్దస్త్ కమెడియన్స్ కూడా అక్కడే ఉన్నట్లు చెప్పడంతో వెంటనే పోలీసులు వారు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్లి చూడగా వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోయారు..ఆ అబ్బాయి గనుక పోలీసులకు చెప్పకపోతే దొరబాబు ఇంకా పరదేశి నిజంగా దొరికేవారు కాదు..అల ఒక చిన్న పిల్లోడి వాళ్ళ ఈ కమెడియన్స్ దొరికిపోయి తమ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకున్నారు..

Anupama is in love with star cricketer?

BOLLYWOOD BEAUTY IN TALKS FOR PRABHAS NEXT!