in

f cube ‘sp Balasubrahmanyam’!

FACT 01:

అనంతపూర్ లో ఇంజినీరింగ్ చదవడానికి జేఎస్టీయూలో చేరి ఎస్పీ బాలు కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపారు. తరువాత చెన్నైలోనే ఇంజినీరింగ్ విద్య కొనసాగిస్తూ కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పాల్గోన్నారు.

FACT 02:

తన జీవిత కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఒక లెక్కన ప్రతీ సంవత్సరం 930 పాటలు పాడారు. ప్రపంచంలో ఈ స్థాయిలో పాటలు రికార్డు చేసిన సింగర్ ఎవరూ లేరు.

FACT 03:

ఒక్క రోజులోనే అత్యధిక పాటలు పాడిన రికార్డు కూడా బాలూ పేరుపై ఉంది. 12 గంటల్లో 21 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. కన్నడ కంపోజర్ ఉపేంద్ర కుమార్ సారధ్యంలో ఆయన 21 పాటలు పాడారు.

FACT 04:

నటనతో పాటు ఎస్పీ బాలు పలు చిత్రాల్లో కూడా నటించారు. తెలుగు, కన్నడ, తమిళంలో మొత్తం 74 సినిమాలు చేశారు. దాంతో పాటు 46 చిత్రాలకు సంగీత సారథ్యం కూడా వహించారు.

FACT 05:

తన జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఎస్పీ బాలు.. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆయన సంగీతానికి చేసిన సేవకు గాను ఆయనకు ఆరు సార్లు జాతీయ అవార్దు వరించింది.

jr ntr, ram charan resume shoot for ‘rrr’!

nag to miss big boss final episodes?