in

devarakonda’ new look!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]గ[/qodef_dropcaps] త కొత్త కాలంగా ఒత్తైన గడ్డంతో డిఫరెంట్ లుక్ లొ దర్శనం ఇస్తూ వచ్చిన అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ మొత్తానికి లుక్ మార్చేశాడు. ఈ కొత్త లుక్‌లో విజయ్ హెయిర్ స్టైల్ చక డిఫరెంట్‌గా ఉంది కాదు అంతేకాదు, ట్రిమ్ చేసిన గెడ్డం కూడా కొత్తగా ఉంది. దీంతో ఈ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో కొత్త షోరూంను ఏర్పాటుచేసింది. ఈ షోరూంను గురువారం విజయ్ దేవరకొండ ప్రారంభించారు. విజయ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా షోరూం వద్దకు తరలివచ్చారు. అయితే, ఈ సందర్భంగా విజయ్ తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Red hot looks of Rakul

TOP 10 CONTROVERSIAL TITLES OF TOLLYWOOD!