in

David warner morphs mahesh babu in Maharshi teaser!

స్ట్రేలియా బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ ఆ వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు. గతంలో మహేష్ పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ తాజాగా సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో కిక్ ఇచ్చాడు.

మహేష్ అభిమానులకు తనదైన శైలిలో న్యూ ఇయర్ బహుమతి అందించాడు. మహేష్ నటించిన మహర్షి సినిమాలోని కొన్ని సీన్స్ సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో ఓ వీడియోను రూపొందించాడు. మహేష్ ఫేస్‌కు బదులు తన ఫేస్ యాడ్ చేశాడు. మహేష్ చెప్పిన కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు..

ott platform ‘aha’ says sorry to chiranjeevi fans!

‘solo brathuke so better’ to release in zee5 tomorrow!