in

darling Prabhas ready to give Valentine’s Day gift to fans!

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిన్ననే ఈ సినిమాలోని మ్యూజిక్ కంపోజర్స్‌ను తెలుపుతూ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కానున్నకానుకగా ఈ చిత్రం నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. చూడాలి మరి రాధేశ్యామ్ కానున్న అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది.

Samantha Expresses Her Joy Working With Nayanthara And Vijay Sethupathi!

Kajal couldn’t sleep throughout the shoot of ‘Live Telecast’!