in

Comedian Sudhakar’s son Benny enters Tollywood!

టాలీవుడ్ లో వారసుల సినీ ఎంట్రీ కొత్తేమీ కాదు… చాలా మంది స్టార్స్.. తమ కుమారులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో భాగంగానే ఓ కమెడియన్ కొడుకు.. ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుధాకర్..ఇప్పుడు తన కొడుకు బెనిడిక్ మైఖేల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. ఓ ప్రాజెక్ట్ ఒకే అయిందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నరేష్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక బెనిడిక్ మైఖేల్ మాట్లాడుతూ.. హీరోగానే కాకుండా.. తన తండ్రి లాగే మంచి పాత్రలు దొరికితే చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు.

sai pallavi replaced with nithya menen for pawan kalyan’s next?

Puri Jagannadh ‘Romantic’ choosing OTT platform!