in

charmee says sorry to netizens!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఒ[/qodef_dropcaps] కప్పుడు టాలీవుడ్ లో ఊపు ఊపిన హీరోయిన్ ఛార్మి, ఆ తరువాత కొత్త వాళ్ళు రావడం ఇంక తన వయసు కూడా మీద పడడంతో యాక్టింగ్ నుండి తప్పుకొని ప్రొడ్యూసర్స్ గ మారింది ఈ భామ.. డైరెక్టర్ పూరి తో కలిసి ఛార్మి సినిమాలకి ప్రొడక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంక అసలు మ్యాటర్ లోకి వెళ్తే, తాజాగా ఈ భామ ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ మీద చేసిన కామెంట్స్ ఇప్పడు అందరిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి..

ఒకవైపు ఈ వైరస్ తాము ఉండే చోటుకి ఎప్పుడు పాకుతుందో.. అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు భయపడుతున్న ఈ సమయంలో ఛార్మి ఎటకారంగా ‘టిక్ టాక్ వీడియో’ చేసింది. కరోనా ఢిల్లీ ఇంక హైదరాబాద్ కు వచ్చేసిందంట.. ఆల్ ది బెస్ట్ అంటూ సంబరపడుతూ వీడియో చేసింది ఛార్మి. దాంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. సోషల్ మీడియాల్లో యెడ పేడ తిట్టేస్తున్నారు. మరీ అంత సిల్లీగా టిక్ టాక్ చేస్తుందా? అని కొందరు బూతులు తిట్టేయడంతో ఆ వీడియోని వెంటనే ఛార్మి తొలగించి క్షమాపణలు తెలపడం జరిగింది.

GIRIJA NU COURT KU LAAGINA BOLLYWOOD PRODUCERS!

trivikram talks about his family!