ANDHRA TIGER CHANGED THE FUTURE OF TWO LEGENDS!
ఆంధ్ర టైగర్ నెల్లూరు కాంత రావు! నటుడు, నిర్మాత, థియేటర్ యజమాని అయిన నెల్లూరు కాంత రావు స్వతహాగా పహిల్వాన్ ఆ రోజుల్లో కింగ్ కాంగ్, తార సింగ్ వంటి మల్ల యోధులను నెల్లూరికి పిలిచి పోటీలు నిర్వహించిన మల్లయోధుడు అయన. నెల్లూరు నగరం లో ఒకప్పటి కనక మహల్ ఆయన నిర్మించినదే, థియేటర్ యజమాని గ మన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజకీయ ప్రవేశం చేయటానికి కారణభూతులు అయ్యారు. హీరో కృష్ణ [...]





