DISTRIBUTOR KU MANCHI CHEYABOYI KOTI RUPAYALU NASHTAPOINA TEJA!
డైరెక్టర్ తేజ గారు, ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ని సేవ్ చేయబోయి, దాని ఫలితంగా ఒక కోటి రూపాయలు పెనాలిటీ కట్టారు. 2005 వ సంవత్సరం లో తేజ డైరెక్షన్ లో నితిన్ హీరో గ సుధాకర్ రెడ్డి అనే నిర్మాత నిర్మించిన చిత్రం" ధైర్యం". ఆ టైం లో తేజ గారిని ఒకతను వచ్చి కలిసాడు, సర్ మీరు తీసిన" జయం" సినిమా డిస్ట్రిబ్యూటర్ ని సర్, ఇప్పుడు "ధైర్యం" సినిమా కూడా కొందామని వచ్చాను [...]










