40 mandhini bali theesukunna ‘maro charithra’ cinema!
ఇరవై జంటలు, అంటే నలభై మంది ని ఆత్మ హత్య కు ప్రేరేపించి, బలి తీసుకున్న ఒక సినిమా, ఏంటి నమ్మటం లేదు కదూ? ఇది నిజం మీరు నమ్మి తీరాలి. నలభై ఏళ్ళ క్రితం " "ఎంటర్ ది డ్రాగన్" సినిమా ప్రభావం తో భారత దేశం అంత మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వెలిసాయి," శంకరాభరణం" సినిమా తరువాత శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే వారు పెరిగారు, అదే కోవ లో " మరో [...]











