A.S DILEEP KUMAR NUNDI A.R Rahman GA MAARADANIKI ASALU KARANAM IDHE!
ఏ.ఎస్. దిలీప్ కుమార్ , ఏ. ఆర్. రెహమాన్ గ ఎందుకు, ఎలా మారారు. ఆర్.కె. శేఖర్ తమిళ చిత్ర సీమలో ఒక మ్యూజిక్ కండక్టర్ ,అయన కుమారుడే ఏ.ఎస్. దిలీప్ కుమార్, దిలీప్ కి 9 సంవత్సరాల వయసులోనే, తండ్రి శేఖర్ గారు అనారోగ్యం తో మరణించారు. చిన్న వయసులోనే కుటుంబ భారం మీద పడగా తండ్రి గారి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకు ఇస్తూ, ఆ తరువాత కీ బోర్డు ప్లేయర్ గ, గిటారిస్ట్ [...]











