Latest stories

  • in

    intiperu jandhyala mari vanti peru yemiti ?

    నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల వారు. తాను నమ్మిన దానిని ఆచరించి అందరికి నవ్వుల పువ్వులు పంచిన "హాస్య బ్రహ్మ " జంధ్యాల గారు. జంధ్యాల గారు తన ఇంటి పేరుతో లబ్ధ ప్రతిష్టులు, అయన వంటి పేరు మాత్రం చాలా మందికి తెలియదు. మీకు తెలుసా? తెలియదు కదూ! జంధ్యాల గారిని మీ పూర్తి పేరు ఏమిటండి అని ఎవరయినా అడిగితే, కాశీ లో [...]
  • in

    kaarya roopam daalchani punya dampathulu cinema!

    కదిరి వెంకట్ రెడ్డి, ( కే.వి. రెడ్డి)" పాతాళ భైరవి","మాయ బజార్" వంటి దృశ్య కావ్యాల సృష్టికర్త, నందమూరి తారక రామ రావు గారికి గురుతుల్యులు. అటువంటి గురువు గారి జీవితం ఆధారంగా " పుణ్య దంపతులు" అనే సినిమా తీయాలి అనుకున్నారు యెన్.టి.ఆర్. టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అసలు యెన్.టి.ఆర్. గారికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, కే.వి. రెడ్డి గారు అనారోగ్యం తో ఉన్నప్పుడు [...]
  • in

    pullaiah gari chitram lo natinchanu ani cheppina akkineni!

    తోలి తరం దర్శకులలో పి. పుల్లయ్య గారిది, ఒక ప్రత్యేకమయిన శైలి. పుల్లయ్య గారు నెల్లూరు వారు, అప్పటికి, ఇప్పటికి నెల్లూరు వారు మాటలలో కాస్త సంసృతం (బూతులు) ఎక్కువగా వాడుతారని ప్రసిద్ధి. ఆ భాష దోషం పుల్లయ్య గారికి కూడా ఉండేది, అదే కాకా, ఆయనకు ముక్కు మీద కోపం. మామూలుగానే అలవోకగా సంసృత ప్రయోగం చేసే వారికీ, కోపం వచ్చినప్పుడు అది మరి కాస్త ఎక్కువ అయ్యేది. అక్కినేని గారికి" ధర్మపత్ని" చిత్రం లో [...]
  • in

    muddayi ane cinema ku dailogues vrayamu ani cheppina paruchuri brothers!

    తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి రచయితల పరిస్థితి " పేరు గొప్ప ఊరు దిబ్బ " అంటారు, వారికీ కీర్తి కి కొదువ లేదు, కానీ వారికీ సరి అయిన రెమ్యూనరేషన్ ఇవ్వకుండ సతాయించే వారు నిర్మాతలు. ఒకరు ఇద్దరు అని కాదు దాదాపుగా అందరి పరిస్థితి అదే. పరుచూరి బ్రదర్స్ రాక తో పరిస్థితి కొంత మారింది, వారు రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, వారు రాసిన కథ, సంభాషణలు డైరెక్టర్లు తమకు తెలియచేయకుండా మారిస్తే [...]
  • in

    tana cinema nirmatane gurthupattani naresh!

    1984 లో రామోజీ రావు గారు నిర్మించిన మొదటి చిత్రం " శ్రీ వారికీ ప్రేమలేఖ". పొత్తూరి విజయలక్ష్మి గారు " చతుర" మాస పత్రిక లో వ్రాసిన నవల ను జంధ్యాల గారి డైరెక్షన్ లో నరేష్ హీరో గ " శ్రీ వారికీ ప్రేమలేఖ" చిత్రం నిర్మించారు, నరేష్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ చిత్రం షూటింగ్ కోసం ఫ్లైట్ లో వస్తున్న, నరేష్ పక్క సీట్ లో ఒక [...]
  • in

    paata paadakunda recording studio nunchi vellipoyina suseela garu!

    ప్రసిద్ధ గాయని సుశీల గారు దక్షిణ భారతీయ భాషలు అన్నింటిలోనూ పాటలు పాడారు. అటువంటి సుశీల గారు ఒక సారి ఒక పాట రికార్డింగ్ కు వచ్చి పాడకుండానే వెళ్లిపోయారు. అది ఎవరి మీదో కోపం తో కాదు, సహా గాయని పట్ల ఆమెకు ఉన్న గౌరవం వలన ఆలా చేసారు. ఒక తమిళ పాట రికార్డింగ్ కోసం స్టూడియో కి వచ్చిన సుశీల గారు పాట ఏమిటని అడగగా సుశీల గారు గురువు గ పాట [...]
  • in

    superstar krishna nu ibbandi pettina sensor board!

    1976 లో పద్మాలయ సంస్థ నిర్మించిన చిత్రం " రామరాజ్యం లో రక్తపాతం" సెన్సార్ వారి ఆంక్షల వలన " రామరాజ్యం లో రక్తపాశం " గ టైటిల్ మార్చవలసి వచ్చింది. హీరో కృష్ణ ద్విపాత్రాభినయం చేసి, నిర్మించిన చిత్రం రామరాజ్యం లో రక్తపాతం సినిమా పూర్తి అయింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు, పోస్టర్స్ వంటి పబ్లిసిటీ సామగ్రి అంత జిల్లాలకు చేరిపోయింది. సినిమా సెన్సార్ కి వెళ్ళింది, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ [...]
  • in

    gummadi garu kevalam musali veshalaku parimitham kaavatam venukunna kaaranam!

    గుమ్మడి వెంకటేశ్వర రావు, యాభై సమ్వత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో అయన 500 చిత్రాలలో నటించారు, మొదటి నుంచి అయన ముసలి, నడి వయసు క్యారెక్టర్ లే చేయటం విశేషం.వయసులో తనకంటే పెద్ద వారయిన హీరోలకు తండ్రి గ, అన్న గ నటించారు గుమ్మడి గారు. అయన చిత్ర సీమకు వచ్చినప్పుడు పంచెకట్టుతో ఉండే వారు, "జై వీర భేతాళ" అనే చిత్రంలో హీరో వేషం వచ్చింది దురదృష్ట వశాత్తు నిర్మాత చనిపోవటం తో సినిమా [...]
  • in

    super star mega star combination lo aagipoyina chitram!

    సూపర్ స్టార్ కృష్ణ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో నవభారత్ బాబు రావు గారు నిర్మించాలి అనుకున్న" అగ్నిజ్వాల" చిత్రం సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగి పోయింది..మలయాళ చిత్రం " అనంగల్ " హక్కులు కొన్న బాబు రావు గారు , తెలుగు నేటివిటీ కి తగ్గట్టు ఆత్రేయ గారి చేత కథ లో మార్పులు చేయంచారు, అది చుసిన కృష్ణ గారు ఒకే చెప్పారు. అది అక్క తమ్ముళ్ల కథ కావటం తో జయంతి [...]
  • in

    n.t.r. odilo kurchuni kaburlu cheppina jayanthi aa taruvatha ayana sarasane heroin ayaaru!

    అసలు పేరు" కమల కుమారి", సినీ నామధేయం "జయంతి", బాల్యం లో యెన్.టి. రామ రావు గారి ఒడిలో కూర్చొని కబుర్లు చెప్పిన కమల కుమారి, ఆ తరువాత జయంతి గ యెన్.టి.ఆర్. సరసన హీరోయిన్ గ నటించారు. చిన్న తనం లో మద్రాసు లో డాన్స్ నేర్చుకుంటున్న కమల కుమారి, తన అభిమాన నటుడు యెన్.టి.ఆర్. గారిని చూడటానికి స్టూడియో కి వెళ్లారట, ముద్దుగా ఉన్న పాపను ఆప్యాయంగా ఒడిలో కుర్చోబెట్టుకొని, చక్కగా ఉన్నావు, పెద్దయ్యాక [...]
  • in

    cinema chusi baddi kottu bench meeda nidrapoina s.gopal reddy!

    సీనియర్ సినెమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి దొంగతనంగా సినిమాలు చూసి, రాత్రి ఇంటికి రాకుండా బడ్డీ కొట్టు, బల్ల మీద నిద్రపోయే వారు. ఇప్పుడు కాదండి బాబు, స్కూల్ లో చదువే రోజుల్లో, చదువు మీద పెద్ద ఇంటరెస్ట్ లేని గోపాల్ రెడ్డి,సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయి ఉదయం ఇంటికి వచ్చేట్లు ఏర్పాటు చేసారు వాళ్ళ నాన్న గారు. మన వేణు గోపాల్ రెడ్డి ( గోపాల్ రెడ్డి పూర్తి పేరు అదే), [...]
  • in

    SHOBHAN BABU NATINCHAVALSINA ‘SATRUVU’ CINEMALO NATINCHINA VENKATESH!

    నిర్మాత ఎం.ఎస్. రాజు గారు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన మొట్ట మొదటి చిత్రం " శత్రువు" లో శోభన్ బాబు గారు హీరోగా నటించవలసింది కానీ వెంకటేష్ నటించారు. ఏం.ఎస్.రాజు గారికి, శోభన్ బాబు గారితో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి, అయన నిర్మాత గ మారిన తరువాత, శత్రువు సబ్జెక్టు శోభన్ బాబు గారికి చెప్పి హీరో గ నటించవలసిందిగా కోరారు. స్నేహితుల హితం కోరే శోభన్ బాబు గారు, చిత్ర [...]
Load More
Congratulations. You've reached the end of the internet.