gemini studio peru venuka unnadi pandem gurrama, midhuna raasa!
సుబ్రమణ్య శ్రీనివాసన్, సినీ నామధేయం ఎస్.ఎస్.వాసన్, జెమినీ స్టూడియోస్ అధినేత, చాల ముందు చూపు కల వ్యక్తి, దానికి చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, లాగా 1925 లోనే పోస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి, ఎవరికి ఏ వస్తువు కావాలన్నా, పోస్ట్ ద్వారా సప్లై చేసే వారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్ లాగా, పోస్టల్ మార్కెటింగ్ అన్న మాట. అసలు సినీ [...]










