HIGHLY USED TITLE OF TOLLYWOOD –“KHAIDI”
తెలుగు చిత్రసీమ లో సెంటిమెంట్ కు కరువు లేదు, ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ కి ముందో, వెనుకో ఒక పదం చేర్చి టైటిల్ పెట్టేస్తుంటారు, ఆ విధంగా బాగా నలిగి పాపులర్ అయిన టైటిల్ " ఖైదీ". యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్.వారి వారసులు అయిన బాలయ్య , నాగార్జున, మరియు మహేష్ బాబు తప్ప దాదాపుగా అందరు హీరోలు, కొందరు హీరోయిన్లు కూడా "ఖైదీ" టైటిల్ తో ఉన్న చిత్రాలలో నటించారు. [...]











