SAMUDRALA SENIOR KI PAATA TECHINA TANTA!
పాట పుట్టిన వేళ, కొన్ని పాటలు వాటి పుట్టు పూర్వోత్తరాలు కొంత ఆసక్తిదాయకం గ ఉంటాయి, అలాగే అక్కినేని గారి "దొంగ రాముడు" సినిమాలోని ఒక పాట విషయము లో సముద్రాల రాఘవాచారి గారి ఆహారపు అలవాట్ల మీద కొంత అనుమానాలు వ్యకతం అయ్యాయి. దొంగ రాముడు సినిమాలో సావిత్రి, ఆర్, నాగేశ్వర్ రావు మధ్య సాగె" రారోయి మా ఇంటికి " అనే పాటలో సావిత్రి గారు ఆర్ . నాగేశ్వర్ రావు గారిని ఊరిస్తూ," [...]








