
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ సీసన్ 3 గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండడంతో బిగ్ బాస్ డోస్ పెంచాడు. రోజు వెరైటీ టాస్క్స్ ఇస్తూ కంటెస్టెంట్ మధ్య పోటీ ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి కూడా లాస్ట్ టైం లనే కౌశల్ కి సపోర్ట్ చేసినట్టు ఫాన్స్ శ్రీ ముఖి కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ ముఖి ఆర్మీ, శ్రీ ముఖి ఫాన్స్ అసోసియేషన్, థియేటర్స్ లో ఆడ్, హోర్డింగ్స్, ఇలా రకరకాలుగా తన గెలుపు కోసం ప్రొమోషన్స్ చేస్తున్నారు ఫాన్స్. మరి కౌశల్ బిగ్ బాస్ లో రిపీట్ చేసిన మ్యాజిక్ బుల్లి తెర యాంకర్ శ్రీ ముఖి రిపీట్ చేస్తుందో లేదో ఇంకొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.