in

bubbly beauty Raashi khanna Reveals Her Favorites!

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా చేస్తుంది రాశి ఖన్నా.. ఈ సినిమాకు విక్రమ్ కుమార్. కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో గోపిచంద్ నటిస్తున్న పక్కకమర్షియల్ సినిమాలో చేస్తుంది రాశి. మారుతి గతంలో తెరకెక్కించిన ప్రతిరోజు పండగే సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుంటుంది. ఇదిలా ఉంటే తెలుగు రాశిఖన్నా కు ఇష్టమైన హీరోలు ఎవరనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో రాశి స్పందిస్తూ.. హీరోలందరూ నాకు ఇష్టమే. వారిలో ఎక్కువగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అంటే మరింత ఇష్టం. అంటూ చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్లలో అనుష్క .. సమంత అంటే ఎక్కువ ఇష్టం అని అంటుంది రాశి.

varalaxmi sarathkumar latest clicks at her garden!

Yami Gautam is Suffering From an Incurable Skin Condition!