in

Bollywood producer shocks keerthy suresh!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మ[/qodef_dropcaps] హానటి సినిమాతో ఎంతో పేరు సంపాదించింది చబ్బీ గర్ల్ కీర్తి సురేష్, ఈ సినిమా తరువాత తనకి అన్ని ఇండస్ట్రీస్ నుండి వరస ఆఫర్స్ రావడం విశేషం. టాలీవుడ్, కోలీవుడ్ ఇంక సాండల్వుడ్ మాట అటుంచితే కీర్తి ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది అది కూడా అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరో సరసన నటించడానికి.

అయితే, ఈ చిత్రానికి షూటింగ్ కూడా ప్రారంభించిన కీర్తి కు ఇప్పుడు గట్టి షాక్ తగిలినట్టు సమాచారం, ఈ చిత్రం లో అమ్మ రోల్ చేయడానికి ఒప్పుకున్నా కీర్తి ఇప్పుడు స్లిమ్ గ అవ్వడంతో ప్రొడ్యూసర్ తనని సినిమా నుండి తీసివేయబోతున్నట్లు సమాచారం.. చబ్బీ లుక్ లో ఉన్నప్పుడు అమ్మ రోల్ కి పర్ఫెక్ట్ గ కీర్తి సెట్ అవుతుంది అని చిత్ర యూనిట్ భావించింది, కానీ కీర్తి ఇప్పుడు ఇలా సడెన్ గ సన్నబడడంతో ఏజ్ బార్ లాంటి అమ్మ రోల్ కి సెట్ అవ్వదు అని ప్రొడ్యూసర్స్ ఈ నిర్యాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా ఎంతో టాలెంట్ ఉన్న మన కీర్తి చబ్బీ లుక్ లొనే బాగుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదా ఏమంటారు??

who is the sankranthi winner?

rahul shocking comments!