in

bimbisara beauty Warina Hussain to sizzle in ‘god father’!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్, టీజర్, “తార్ మార్ తక్కర్ మార్” అంటూ సాగే పాట మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త వైరల్‌ గా మారింది. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ ఉందట. బంగ్లాదేశ్‌ హాట్‌ బ్యూటీ వారినా హుస్సేన్.. ఈ ఐటెం సాంగ్‌ లో కనివిందు చేయనుందట. బింబిసార మూవీలోని గులేబకావలి పాటతో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికే వారినా హుస్సేన్..కనివిందు చేసింది. ఇక ఇప్పుడు చిరు మూవీలో కనిపించనుంది. కాగా.. ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానుంది.

Akhil’s Heroine Sakshi Vaidya for Ram Pothineni!

Mahesh Babu’s mother Indira Devi passes away!