in

Bigg Boss Sohel Bags A Hero Offer!

చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎట్టకేలకు ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అలాగే రన్నర్ గా అఖిల్ నిలిచాడు. అయితే సోహైల్ మాత్రం తెలివిగా పాతిక లక్షలు తీసుకుని బయట పడ్డాడు. మరో పక్క విన్నర్ కు రన్నర్ కు రాని అవకాశాలు సోహైల్ కు రావడం విశేషం. తాజాగా ఆయన హీరోగా ఒక సినిమా ఖరారైంది. జార్జి రెడ్డి,ప్రెజర్ కుక్కర్ సినిమాల నిర్మాత అప్పి రెడ్డి సోహైల్ తో ఒక సినిమాని నిర్మించనున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అలాగే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా మేకర్స్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

career lo oke okasari negitive role chesina super star krishna!

goa beauty Ileana in Chiranjeevi’s Lucifer remake?