in

Bhagavanth Kesari will be the last for kajal in telugu?

సినిమా ఇండస్ట్రీ లో అయినా కూడా కాలంతో పాటుగా హీరోలు చాలా కాలం పాటుగా నిలకడగా కొనసాగవచ్చు కానీ హీరోయిన్స్ కి అయితే మహా అయితే రెండు దశాబ్దాలు చేస్తే అదే గ్రేట్ అని చెప్పాలి. మరి అలా హీరోయిన్ గా వచ్చి ఇప్పటికీ స్టార్ గా కొనసాగుతున్న వారిలో అయితే స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఒకామె. కాగా కాజల్ అయితే ఇపుడు ఆల్ మోస్ట్ టాలీవుడ్ లో తన సినిమా కెరీర్ ని ముగించుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్ ఒకటి వైరల్ అవుతుంది. ఆచార్య టైం లో పెళ్లి చేసుకున్న కాజల్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

కాగా ఈ లిస్ట్ లో అయితే మొదట తెలుగులో “భగవంత్ కేసరి” సినిమా బాలయ్యతో అందులోని మొదటిసారి చేస్తుండడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ గా అయితే మన తెలుగులో కాజల్ కి ఈ సినిమా తప్ప మరో సినిమా అయితే లేదని తెలుస్తుంది. దీనితో టాలీవుడ్ లో భగవంత్ కేసరి నే ఆమెకి లాస్ట్ సినిమా అని తెలుస్తుంది. మరి దీనితో కాజల్ కెరీర్ లాస్ట్ కి వచ్చేసినట్టే అనుకోవాలి. మరి ఆల్రెడీ ఇతర హీరోయిన్స్ ఆల్ మోస్ట్ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఇపుడు ఈ సినిమాతో పాటుగా తమిళ్ లో పలు చిత్రాలు సహా కొన్ని వెబ్ షోస్ లో కూడా నటిస్తుంది. మరి కాజల్ తెలుగులో లాస్ట్ కనిపించేది ఇదేనా లేక మళ్ళీ ఏమన్నా ఆఫర్స్ వస్తాయా అనేది కాలమే డిసైడ్ చేయాలి..!!

Chiranjeevi To Work With Eight Actresses for a socio-fantasy?

SOUTH INDIAN HEROINE WHO IMPRESSED NEHRU!