in

‘avunu’ vijay devarakonda missed ravi babu’s movie!

కొన్నిసార్లు ముందు అనుకున్న కాంబోలు సెట్ కాక ఇతర హీరోలు రీ ప్లేస్ కావడం చాలాసార్లు చూసిందే కానీ కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అవును మంచి విజయం సాధించింది. పూర్ణ ప్రధానపాత్రలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేట్రికల్ గానూ సక్సెస్ నమోదు చేసింది. ఇందులో హీరోయిన్ భర్తగా నటించిన ఆర్టిస్ట్ హర్షవర్ధన్ రాణే. తొలుత ఈ క్యారెక్టర్ కోసం రవిబాబు విజయ్ దేవరకొండను అనుకున్నాడు. ఆ మేరకు సంప్రదించాడు కానీ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సాధ్యపడలేదు. దీంతో వేరే ఛాయస్ చూసుకోవాల్సి వచ్చింది..!!

sania mirza to play herself in the biopic with srk or akshay!

samantha not much interested in doing pan india films?