More stories

  • in

    Tamannaah Bhatia’s suggestion to use saliva for acne treatment!

    చాలా మంది సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాల విషయానికి వస్తే మౌనంగా ఉండటానికి ఎందుకు ఇష్టపడతారో తమన్నా కూడా ప్రస్తావించింది. తరచుగా తనను జడ్జ్ చేస్తారన్న భయమే కారణమని చెప్పింది. సినిమాల్లో ఉన్న వ్యక్తులపై చాలా రకాలుగా అంటారని తెలిపింది. ఆజ్ కీ రాత్ సాంగ్​ సమయంలో తమన్నా తన శారీరక సౌష్టవాన్ని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో ఈ సందర్భంగా వెల్లడించింది. "కావాలా, ఆజ్ కీ రాత్ టైమ్​లో ఆడియన్స్ నేను చాలా లావుగా ఉన్నానని అనుకున్నారు. [...]
  • in

    Anasuya Bharadwaj Shocking Comments On Her Dressing style!

    నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తన దుస్తులపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు.  దుస్తులపై  తన అభిప్రాయాన్ని సూటిగా  స్పష్టం చేస్తూ  ట్వీట్ చేశారు. ప్రస్తుతం  సోషల్ మీడియాలో ఇవి చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది విమర్శకులు ఆమె దుస్తులపై, స్టైల్‌పై, తల్లితనంపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్న  నేపధ్యంలో ఆమె ఈ ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. అనసూయ తన ట్వీట్‌లో  “నేను ఇష్టపడే దుస్తులు ధరించడం [...]
  • in

    jn ntr reveals why he choose ‘war 2’!

    ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు 'వార్ 2' స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. "భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త అనుభూతిని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. 'వార్ 2'లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ [...]
  • in

    pooja hegde special song in ram charan’s peddi?

    ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కాగా, ఇందులో బుచ్చి ఒక ఫోక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. “మా ఊరి ప్రెసిడెంట్” అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ పాపులర్ ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనుండటం విశేషం. పైగా, ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ ఈ పాటను పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఇదిలా ఉండగా, సుకుమార్ ‘రంగస్థలం’లో “జిగేల్ [...]
  • in

    Tamannaah Bhatia opens up about how childrens enjoy her songs!

    ప్రస్తుతం తమన్నా హీరోయిన్గా కంటే స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఆజ్ కి రాత్ అంటూ స్త్రీ 2 మూవీలో చిందేసింది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. నేను ప్రాజెక్టు సైన్ చేసేటప్పుడు దాని ద్వారా నాకు వచ్చే డబ్బుల గురించి కాదు.. నేను చేస్తున్న పని ఆడియన్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి [...]
  • in

    Rashmika Mandanna Reveals How She Balances Life Beyond Films!

    షూటింగ్ లేని రోజుల్లో తన పెంపుడు కుక్కతో సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపారు. "సాధారణంగా నా పెంపుడు కుక్కతో ఆడుకుంటాను. వాకింగ్‌కు వెళ్తాను. ఖాళీ సమయం దొరికితే మిస్ అయిన షోలు చూస్తాను లేదా పుస్తకాలు చదువుతాను" అని ఆమె అన్నారు. బిజీ లైఫ్‌లో కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం విశ్రాంతికే పరిమితం కాకుండా, తన వ్యాపార వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి చూసుకుంటానని [...]
  • in

    samyuktha menon gets a mega jackpot in telugu!

    ఈఅమ్మ‌డు..ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలోన‌టిస్తుంది. వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ అఖండ 2 కాగా.. మ‌రోక‌టి నిఖిల్ సిద్ధార్ధ్‌.. స్వయంభు. ఈ రెండు సినిమాల్లో సంయుక్త మీనన్ మెర‌వనుంది. స్వయంభూ సినిమాలో హీరోయిన్గా అమ్మడు నటిస్తుండగా.. అఖండ 2 మూవీలో.. ఓ కీలక‌ పాత్ర కోసం సంయుక్త మీనన్ మెరవనుంది. ఇలాంటి క్రమంలోనే మరోసారి అమ్మడు జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందని..టాలీవుడ్ బిగ్ బడా హీరోకు జంటగా నటించిన ఛాన్స్ కేరళ కుట్టి దక్కించుకుందంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.. [...]
  • in

    is samantha quitting the movies?

    సమంత రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని సైలెంట్ గా రెండో పెళ్లి పనులు కూడా ప్రారంభించింది అంటూ గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు మారుమోగుతున్నాయి. ఇకపోతే ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా సమంత సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు అయితే ఇకపై సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. ఈమె డైరెక్టర్ రాజ్ ను  వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అవుతారని వార్తలు వినపడుతున్నాయి అంతేకాకుండా వివాహం తర్వాత సమంత విదేశాలలో [...]
  • in

    mother’s decision effecting sreeleela’s film career?

    శ్రీలీల కేవలం రెమ్యూనరేషన్ చూసి సినిమాలకు సంతకాలు చేస్తున్నారనే వాదన కూడా వినపడుతుంది. సరైన కథ ఎంపిక చేసుకోలేకపోతున్నారని అయితే శ్రీ లీల కెరియర్ ఇలా కావడానికి కారణం ఆమె తల్లి స్వర్ణలత అనే సమాచారం కూడా వినపడుతోంది..శ్రీలీల ఒక సినిమాకు కమిట్ అవ్వాలి అంటే తన ప్రమేయం లేదని మొత్తం తన తల్లి అన్ని వ్యవహారాలను చూసుకుంటుందని తెలుస్తోంది. కథ గురించి పక్కన పెడితే రెమ్యూనరేషన్ ఫిక్స్ అయితే శ్రీ లీలకు ఇష్టం లేకపోయినా ఆమె [...]
  • in

    Tamannaah Reacts to Fake Marriage Rumors!

    డేటింగ్ రూమర్స్ పై స్పందించిన మిల్కీ బ్యూటీ తమన్నా కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, రూమర్లు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలోనే, నటి తమన్నా భాటియా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. తనపై వస్తున్న రూమర్లను ఆమె ఖండించింది. సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ సృష్టించబడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. క్రికెటర్ తో [...]
  • in

    sequel confirmed for balakrishna ‘Aditya 369’ soon!

    బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఆదిత్య 999. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నున్నట్లు తెలుస్తుంది. గతంలో సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కిన ఆదిత్య 369 సీక్వెల్‌గా ఇది రూపొందనుంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల‌ మధ్య ప్రయాణించిన సైంటిఫిక్ ఫ్రిక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు క్రిష్ మరింత వైవిద్యంగా విభిన్న టైమ్ జోన్‌ను జోడించి మరింత ఇంట్రెస్టింగ్గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మోక్ష‌జ్ఞ‌ గ్రాండ్ ఎంట్రీ కూడా [...]
  • in

    producer nagavamshi reveals reason behind Pooja Hegde exit!

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గుంటూరు కారం ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇకపోతే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పూజ హెగ్డేను అనుకున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్లో బాగామవ్వడమే కాకుండా కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.. అయితే ఈ సినిమా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.