south Actor Apologizes to Tamannaah over his behavior!
చిన్న వయసులోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని..కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి రావడం వల్ల తనకు ఏమీ తెలియదని అనుకునేవారని..తన విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారని తెలిపింది. తనను అవమానించేందుకు కూడా యత్నించారని చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే దక్షిణాదికి చెందిన ఒక పెద్ద స్టార్ తో నటించే అవకాశం వచ్చిందని.. ఆయనతో నటించేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పానని..అప్పుడు ఆ హీరో [...]











