More stories

  • in

    Anushka Shetty to skip ‘ghaati’ promotions, confirms producer!

    అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం 'ఘాటీ'. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు అనుష్క దూరంగా ఉండనున్నారని నిర్మాత రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, తాము దానిని గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. "సినిమా ప్రారంభానికి ముందే [...]
  • in

    swasika rejects ram charan’s mother role offer for ‘peddi’!

    రీసెంట్‌గా వచ్చిన నితిన్ 'తమ్ముడు' మూవీలో నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు మలయాళ హీరోయిన్ శ్వాసిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో ఆమెకు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. లేటెస్ట్ మలయాళ మూవీ 'వాసంతి' ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్ తల్లిగా నటించి మెప్పించారు శ్వాసిక.. ఆ పాత్రలో విపరీతమైన క్రేజ్ రాగా..తనకు వరుసగా అలాంటి ఆఫర్సే [...]
  • in

    jr ntr’s next bollywood film kept on hold!

    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ క్రేజీ మల్టీస్టారర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోనప్పటికీ 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ సహా బాలీవుడ్ యాక్షన్ స్పై ఫ్రాంచైజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ లో భాగం కూడా అవ్వడం జరిగింది.. అయితే తన ఎంట్రీ తోనే బాలీవుడ్ లో మరో సినిమాని [...]
  • in

    Rini Ann George ‘bad experience’ from young political leader!

    మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుంది. తన నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక ఈ చిన్నది తాజాగా తనకు జరిగిన ఓ సంఘటనను పంచుకుంది. కేరళ కాంగ్రెస్ నేత తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొంది.. అంతేకాకుండా తనను హోటల్ కి రమ్మన్నాడని ఆరోపించారు. గత మూడు సంవత్సరాల నుంచి అతను ఇలా [...]
  • in

    Anupama reacts to criticism and reviewers about ‘paradha’!

    ఇటీవల విడుదలైన ‘పరదా’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనుపమ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొంతమంది వినోదాత్మక చిత్రాలను ఇష్టపడితే, మరికొందరు కథాబలం ఉన్న సినిమాలను ఆదరిస్తారని అనుపమ తెలిపారు. ‘పరదా’ చిత్రాన్ని తాను ఎంతో ఇష్టపడి చేశానని.. అయితే కొందరు దీనిని ప్రయోగాత్మక చిత్రం అని చెబుతూనే అందులో లోపాలను వెతకడంపై దృష్టి పెడుతున్నారని  అన్నారు.."కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా ఎవరూ ప్రశ్నించరు. [...]
  • in

    pooja hegde desperate for a solid comeback in telugu!

    అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో వెనకబడింది..ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి షిఫ్ట్ అయింది. అయితే, అక్కడ కూడా వరుస ఫ్లాప్‌లు రావడంతో, ఇప్పుడు తిరిగి సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక ఆమె ఇటీవల కూలీ చిత్రంలో మోనికా సాంగ్‌లో చిందులేయగా, దానికి మాంచి రెస్పాన్స్ దక్కింది. కాగా, టాలీవుడ్‌లోనూ తాను సాలిడ్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నానని.. ఒకవేళ దర్శకుడు [...]
  • "Balakrishna makes history as first Telugu actor honoured by World Book of Records UK for 50 years in cinema. A landmark celebration attended by CM Chandrababu Naidu."
    in

    Balakrishna: 50 Years in Cinema, A World Record!

    నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం! టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాల‌య్య‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (WBR) గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి [...]
  • in

    Janhvi Kapoor responds to casting criticism for ‘Param Sundari’

    బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ విషయంలో ఎదురవుతున్న విమర్శలపై స్పందించారు. కేరళ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మలయాళీ యువతి పాత్రలో ఉత్తరాదికి చెందిన జాన్వీ నటించడంపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌కు ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు.. ‘పరమ్ సుందరి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ, [...]
  • in

    Regina Cassandra Not restricting herself to one industry!

    గత 20 ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ప్రముఖ నటి రెజీనా కసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇన్ని భాషల్లో విభిన్నమైన అవకాశాలు రావడం నా అదృష్టం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. మొదట్లో నాకు సరైన మార్గదర్శకులు ఎవరూ లేరు. ఎన్నో సందేహాలు, సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ, సొంతంగా ఒక్కో విషయం నేర్చుకున్నా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా కోరిక. నన్ను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేయకపోవడం [...]
  • in

    Mallika Sherawat Opens Up About Facing Harassment And Rejections!

    సినిమాలో అవకాశం కోసం ఆమెను ఎంతో మంది ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించారని ఆమె స్పష్టం చేసింది. కానీ ఆమె ఈ పార్టీలకు వెళ్లకపోవడంతో దాదాపుగా 20 నుండి 30 సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నటి మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి మల్లికా షెరావత్. 'మర్డర్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మల్లికా షెరావత్.. తన బోల్డ్ సన్నివేశాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు.. [...]
  • in

    Mrunal Thakur SHUTS Down Dating Rumours With Dhanush!

    మృణాల్ హీరో ఇంకా నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ధనుష్ కూడా హాజరై సందడి చేశారు. ఇలా వరుస సంఘటనలు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. ఇక ఇటీవల కాలంలో మృణాల్  ఠాకూర్ ధనుష్ సిస్టర్స్ తో కూడా క్లోజ్ గా కనిపించిన నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరి రిలేషన్ గురించి బయటపెట్టి పెళ్లి కూడా చేసుకోబోతారు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ [...]
  • in

    Krithi Shetty Shifts to Kollywood After Tollywood Setbacks!

    ఉప్పెన' చూసిన కుర్రాళ్లంతా కృతి శెట్టి అభిమానుల జాబితాలో చేరిపోయారు. ఆమె ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అందుకు తగినట్టుగానే మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అయితే ఆ తరువాతనే పరాజయాల పరంపర మొదలైంది. పెద్ద బ్యానర్లు .. క్రేజ్ ఉన్న హీరోలు .. అంతో ఇంతో కంటెంట్ ఉన్న సినిమాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.  సక్సెస్ లేని చోట అవకాశాలు అడుగుపెట్టబోమనడం సహజమే కదా. తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.