More stories

  • in

    star beauty Deepika to join Allu Arjun-Atlee’s ‘AA22xA6’ shoot!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అట్లీ. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్లుగా చాలా మంది నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్  బ్యూటీ దీపికా  హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..కాగా, ఈ [...]
  • in

    a tough competition between rashmika and sai pallavi!

    డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలోనే రష్మిక మందన, సాయి పల్లవిల మధ్య కాంపిటీషన్ ఏర్పడిందట. పుష్ప తో అమ్మడికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మికను హీరోయిన్గా ఫిక్స్ చేయాలని సుకుమార్ భావించాడట. కానీ.. చరణ్ దానికి నో చెప్పేసారని.. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా దూసుకుపోతున్న రష్మిక.. సినిమాలో నటించి సినిమా హిట్ అయిన కూడా ఆ నేమ్ [...]
  • in

    Kriti Sanon slams male dominance in bollywood industry!

    నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలతో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా కృతి సనన్ సినీ పరిశ్రమ గురించి హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినన్ని సౌకర్యాలను హీరోయిన్లకు ఇవ్వడం లేదని కృతి సనన్ ఫైర్ అయ్యారు.. హీరోలు [...]
  • RGV, Manoj Bajpayee Reunite
    in

    RGV, Manoj Bajpayee Reunite for New Horror Comedy

    మనోజ్ బాజ్‌పేయ్‌తో వర్మ సినిమా! తన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టును ప్రకటించారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘సత్య’ చిత్ర హీరో మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి ఆయన మరోసారి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కలయికలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే హారర్ కామెడీ సినిమా [...]
  • in

    taja sajja’s ‘Mirai’ becomes the most anticipated film in India!

    సూపర్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా మీద హైప్ అమాంతం పెరిగిపోయింది. దీని ప్రభావం (IMDb)లో కూడా కనిపించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఇతర పెద్ద చిత్రాలకంటే 19% ఓట్లు [...]
  • in

    Rashmika Mandanna to turn ghost for Kanchana 4!

    ఆయన రీసెంట్‌గా 'చంద్రముఖి 2'లో కనిపించగా..ప్రస్తుతం 'కాంచన 4'తో బిజీగా ఉన్నారు..ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా..మరో క్రేజీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో దెయ్యం పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్‌ను [...]
  • in

    Janhvi Kapoor To Star In Mother Sridevi’s Chaalbaaz Remake?

    అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్‌లోని మరపురాని చిత్రాల్లో 'చాల్‌బాజ్‌' ఒకటి. 1989లో వచ్చిన ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే క్లాసిక్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె, యువ కథానాయిక జాన్వీ కపూర్ నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తన తల్లి పోషించిన ఐకానిక్ పాత్రను పోషించేందుకు జాన్వీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తన తల్లి శ్రీదేవి నటించిన చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి తనకో ఎమోషన్ అని జాన్వీ [...]
  • in

    Teja sajja Clarifies about Mahesh Babu’s Lord Rama role!

    హను-మాన్' పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు తేజ సజ్జా, ఇప్పుడు 'మిరాయ్‌' అనే మరో సూపర్‌హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన రాముడి పాత్రను సూపర్ స్టార్ మహేశ్ బాబు పోషించారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ రూమర్లపై హీరో తేజ సజ్జా స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో [...]
  • in

    OG USA Box Office Creates History In Premiere Pre-Sales!

    పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'OG' సినిమా అందరి అంచనాలను మించి ట్రెండ్ అవుతూనే ఉంది. USA లో ఇప్పటివరకు ప్రీ-సేల్స్‌లో 500K డాలర్లను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచి రికార్డును నెలకొల్పింది. ఇది ఆశ్చర్యకరమైన ప్రారంభం, సినిమా విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉండగానే, దే కాల్ హిమ్ OG కొత్త కొత్త సంచలనాలను సృష్టిస్తూ ఉంది. ఓజీ సినిమా అమెరికా ప్రీ-సేల్స్ $500K మార్కును దాటడంతో పవన్ కళ్యాణ్ భారతీయ [...]
  • in

    Rukmini Vasanth Joins NTR & Prashanth Neel!

    ఎన్టీఆర్ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు వరకు అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు. కానీ అనధికారికంగా మాత్రం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ అనే టాక్ ఉంది. మరి అసలు హీరోయిన్ ఎవరు ఆమేనా కాదా అనేది [...]
  • in

    star heroine Anushka Shetty to Make Malayalam Debut!

    స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటించిన ‘ఘాటి’ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క మరో పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క మొదటిసారిగా మలయాళ చిత్రసీమలో అడుగుపెడుతోంది.. రొజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథనార్ – ది వైల్డ్ సోర్సరర్’ అనే భారీ చిత్రంలో అనుష్క నటించబోతున్నట్లు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.