More stories

  • in

    Janhvi Kapoor keeps all her hopes on ram charan ‘peddi’!

    సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా జాన్వి అకౌంట్లో మరో ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాపై చాలా బజ్ ఏర్పడింది.  బాగా ప్రమోట్ చేశారు కూడా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ఖాతాలో ఇప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోటి కూడా చేరినట్టైంది.  'పరమ్ సుందరి'ని తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెండు రాష్ట్రాల కథను [...]
  • in

    malavika mohanan first-ever “audition” was conducted by Mammootty!

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాళవిక, తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మమ్ముట్టినే కారణమని తెలిపారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయినప్పటికీ, తనకు కూడా ఆడిషన్ తప్పలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తొలి మలయాళ చిత్రం ‘పట్టంపోలే’ కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న సమయంలో, ఒక షూటింగ్ లొకేషన్‌లో ఉన్న తనను మమ్ముట్టి చూశారని చెప్పారు.. ఆమె మాట్లాడుతూ, "అక్కడ నన్ను చూసిన మమ్ముట్టి గారు, వెంటనే నా ఫొటోలు తీశారు. సినిమా కోసం ఆడిషన్ కూడా [...]
  • Mirai Movie Review
    in

    Mirai Movie Review

    Synopsis: Mirai, an action-adventure fantasy brimming with thrills and spectacle. Cinematographer-turned-director Kartik Gattamneni helms this ambitious project and produced by T.G. Vishwa Prasad, Krithi Prasad. CAST: Teja Sajja, Manoj Manchu, Ritika Nayak, Shriya Saran, Jayaram, Jagapathi Babu and others. TELUGU SWAG RATING: Rating: 3.3/5 Top Reviewers: TELUGU360 (Rating: 3/5): The goosebumps-filled climax, integrating action with faith [...]
  • in

    samantha about her journey from an actor to an entrepreneur!

    గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, "గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ టాప్‌ 10 నటీనటుల జాబితాలో ఉండాలని, భారీ బ్లాక్‌బస్టర్లు అందుకోవాలని లెక్కలు వేసుకునేదాన్ని" అని సమంత గుర్తుచేసుకున్నారు.. అయితే, ఇప్పుడు తన ఆలోచనల్లో పూర్తి మార్పు వచ్చిందని సమంత స్పష్టం చేశారు. "గత రెండేళ్లుగా నేను సినిమాలు [...]
  • in

    kannada star hero RISHABH SHETTY IN NTR’S DRAGON!

    ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపిస్తాడని తెలుస్తోంది.. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రశాంత్ నీల్ రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ [...]
  • in

    Sithara entertainment Announces 3d animation ‘Vayuputra’!

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు కలిసి, శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న అద్భుతమైన 3D యానిమేషన్ చిత్రం ‘వాయుపుత్ర’. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య. 2026 దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హనుమంతుడు మన చరిత్రలో, ఇతిహాసాల్లో అపూర్వ స్థానం కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన ఆయన బలం, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతీక.. శాశ్వత యోధుడైన వాయుపుత్రుడు తరతరాలుగా భక్తులకు [...]
  • in

    Rakul Preet reveals she changed 10 schools growing up!

    తన బాల్యంలో ఎదురైన సవాళ్లే తనను ఈ రోజు ఇంత దృఢంగా నిలబెట్టాయని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. సైనిక కుటుంబ నేపథ్యం కారణంగా చిన్నప్పుడు తరచూ ప్రాంతాలు మారాల్సి వచ్చిందని, ఆ అనుభవాలే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల బాల్యంలో దాదాపు 10 పాఠశాలలు మారినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, "చిన్నప్పుడు స్కూళ్లు మారడం [...]
  • in

    legal Troubles For ‘Nayanthara- Beyond the Fairy Tale’!

    లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే, ఈ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పులను, ‘నాన్ రౌడీ [...]
  • in

    Actress Ranga Sudha lodged a police complaint against her ex boyfriend!

    తనపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర పోస్టులపై ప్రముఖ మోడల్, హీరోయిన్ రంగ సుధ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి కొన్ని ట్విట్టర్ పేజీల్లో తనపై అసభ్యకర పోస్టులు షేర్ చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలిసి ఉన్న టైంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయటపెడతానని తనను బెదిరించినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్న [...]
  • in

    Sharwanand officially launched his new banner ‘OMI’!

    ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్, కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన ఓమీ (OMI) అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రకటించారు. ఇది కేవలం బ్రాండ్ కాదు, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక విజన్‌కి ఆరంభమని తెలిపారు. మంచి ఉద్దేశ్యం, బాధ్యతతో కొత్త చాప్టర్‌ను మొదలుపెడుతున్నానని.. క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీతో ఒరిజినల్ కథలను అందిస్తానని ఆయన చెప్పారు.. ఇప్పటివరకు చెప్పని కథలను తన సంస్థ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తానని శర్వానంద్ స్పష్టం చేశారు..నటులు, [...]
  • GHMC issues notice to 'Allu Business Park'!
    in

    GHMC issues notice to Allu Business Park!

    'అల్లు బిజినెస్ పార్క్' కు నోటీసు ఇష్యూ చేసిన జీహెచ్ఎంసీ! అల్లు ఫ్యామిలీలో ఇటీవల విషాదం నెలకొంది. లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మృతిచెందారు. ఆమె పెద్దకర్మను కూడా కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ విషాదం నుంచి ఇంకా బయటకు రాని అల్లు ఫ్యామిలీకి జీహెచ్ఎంసీ అధికారులు మరో షాక్ ఇచ్చారు.. అల్లు అరవింద్ ఇంటికి జీహెచ్ఎంసీ నోటీసు! గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో [...]
  • in

    Anupama Parameswaran About How Director kaushik Gives Torture!

    అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. కాగా కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా కిష్కింధపురి ట్రైలర్‌ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌ కు అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర [...]
Load More
Congratulations. You've reached the end of the internet.