More stories

  • in

    Mohan Babu is making a powerful comeback with nani’s paradise!

    మోహన్ బాబు తన కెరీర్‌ను విలన్‌గా ప్రారంభించారు. విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకి దక్కుతుంది. చాలా కాలం తర్వాత, ఆయన మళ్లీ విలన్ అవతారంలోకి వచ్చారు. నాని నటిస్తున్న పారడైజ్ సినిమాలో శికంజ మాలిక్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. రెండు పోస్టర్లు విడుదల చేయగా, ఆ లుక్స్ మోహన్ బాబును కొత్తగా చూపిస్తున్నాయి. అన్ని రకాల హావభావాలను అద్భుతంగా పలికించే మోహన్ బాబు కోసం దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా ప్రత్యేకంగా ఒక [...]
  • in

    Malayalam actress Madonna Sebastian on board for prabhas spirit!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని బ్రూటల్ అవతారంలో కనిపించనున్నారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణే స్థానంలో త్రుప్తి దిమ్రి ఫీమేల్ లీడ్‌గా [...]
  • in

    siddhu jonnalagadda took loans to return losses for jack!

    సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఊహించిన విధంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది. దానిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ మాట్లాడుతూ కొన్ని ఈ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు బాధ వేసింది. అందుకే [...]
  • in

    Shalini Pandey reflects on her “Arjun Reddy” debut!

    అర్జున్ రెడ్డి సినిమా విజయం తనకు ఒత్తిడి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు..సినిమా అనుభవాల గురించి షాలినీ పాండే మాట్లాడుతూ, "ఆ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం. అది మా అందరికీ దాదాపు మొదటి సినిమా. అందరం కలిసి ఒక మంచి సినిమా చేయాలనే తపనతో పనిచేశాం. సినిమా విడుదలై అంత పెద్ద విజయం సాధించిన తర్వాత.. నాపై ఒత్తిడి పెరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ నిజానికి నాకు నటిగా మంచి గుర్తింపు [...]
  • in

    dragon beauty kayadu lohar clarifies about fake posts!

    ఇటీవల మన సౌత్ సినిమా దగ్గర ఒక్క సినిమాతోనే ఫేట్ మార్చుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఒకరు. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాతో స్టార్ అయ్యింది. ఇక అక్కడ నుంచి పలు సినిమాలు వరుసగా చేస్తున్న తాను తన పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై స్పందించింది. X (ట్విట్టర్) యాప్ లో తన పేరిట పలు [...]
  • in

    Srinidhi Shetty was approached for Sita’s role in Ramayana!

    బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని సెలెక్ట్ చేశారని.. కానీ, గతంలో కేజీయఫ్ చిత్రంలో యష్ పక్కన హీరోయిన్‌గా చేసి, ఇప్పుడు ఆయన రావణుడిగా, తాను సీతగా చేస్తే అభిమానులు అంగీకరించరని ఆమె ఈ సినిమాను తిరస్కరించిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.. [...]
  • Ameesha Patel reveals why she is single at 50
    in

    Ameesha Patel reveals why she is single at 50

    50 ఏళ్ల వయసులోనూ అమీషా పటేల్ సింగల్! తెలుగు ప్రేక్షకులకు 'బద్రి', 'నాని' చిత్రాలతో సుపరిచితురాలైన సీనియర్ బాలీవుడ్ నటి అమీషా పటేల్, 50 ఏళ్ల వయసులోనూ తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమె తొలిసారిగా వివరించారు.. డేటింగ్, సింగల్ మీద అమీషా పటేల్ కామెంట్స్! [...]
  • in

    actress Varalaxmi Sarathkumar to direct and produce!

    నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, దర్శకనిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి 'దోస డైరీస్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా 'సరస్వతి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.. ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, [...]
  • in

    OG actress Priyanka Mohan is stepping into the world of OTT!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఓజీ' తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ సంతకం చేసిన సినిమా ఇదేనని సమాచారం. 'ఓజీ' కాకుండా తమిళంలో కెవిన్ సరసన ఆవిడ ఓ సినిమా చేస్తోంది. నాగార్జున వందో సినిమాకు రెడీ అయ్యే సమయంలో దర్శకుడు రా కార్తీక్, నెట్‌ఫ్లిక్స్‌ కోసం ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు..‎ కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. [...]
  • in

    Samantha Wears Piaget Sixtie Jewelry watch!

    రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోందీ సామ్. ఈసినిమాలతో పాటు ఈ మధ్యన ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది సామ్. ఆ బ్రాండ్ల ప్రమోషన్లలో భాగంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంటుంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్ ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‎ ‎అయితే ఈ ఫోటోస్ చూసిన [...]
  • in

    director Sujeeth and Ram Charan’s film was dropped!

    ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా ఓజి సినిమా ఈ పనిలో ఉంటే రీసెంట్ గా ఇచ్చిన మీడియా ఇంటరాక్షన్ లో సుజీత్ అసలు సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా కోసం చెప్పడం జరిగింది.. అయితే తన నెక్స్ట్ సినిమాగా గ్లోబల్ [...]
  • in

    Alia Bhatt trolled for calling Alpha her first action film!

    ఇటీవల ఇటలీలోని మిలాన్‌లో గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా హాజరైన ఆలియా భట్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘ఆల్ఫా’ గురించి ప్రస్తావిస్తూ, అది తన కెరీర్‌లోనే మొదటి యాక్షన్ సినిమా అని, ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, కాస్త భయంగా కూడా ఉందని తెలిపారు.. ఆలియా చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. ‘ఆల్ఫా’ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.