More stories

  • in

    kumbh mela viral girl Monalisa Bhosle makes tollywood debut!

    కొందరికి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు.. మరికొందరికి మాత్రం తెలియకుండానే లక్కీ ఛాన్స్ వచ్చేస్తుంది. ఈ తరహా ఘటనలకు ఉదాహరణ అంటే మోనాలిసా భోంస్లే అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆమె సహజమైన అందం, చిరునవ్వుకు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మోనాలిసా హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, [...]
  • in

    Roja marks her re-entry into films after 12 years!

    ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మళ్లీ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాలకు తాత్కాలికంగా దూరమైన ఆమె, తన సినీ కెరీర్‌పై దృష్టి సారించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఓ తమిళ చిత్రంతో ఆమె గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వార్తతో ఆమె అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తమిళ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘లెనిన్ పాండ్యన్’ చిత్రంలో రోజా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. [...]
  • in

    rashmika’s ‘the girl friend’ pre release event cancelled!

    రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కథానాయిక రష్మిక వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండను ఆహ్వానించాలని భావించామని, కానీ రష్మికే అందుబాటులో లేనప్పుడు ఆయనను పిలవడంలో అర్థం లేదని [...]
  • in

    Rakul Preet’s Bold Dance in ‘De De Pyaar De 2’ Song Sparks Controversy!

    బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'దే దే ప్యార్ దే 2' సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రకుల్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే గ్లామర్ డోస్ కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక స్టెప్పులో అజయ్, రకుల్ ఛాతీపై వాలి డ్యాన్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వయసులో వివాహిత నటితో ఇంత అసభ్యకరంగా [...]
  • in

    sreeleela to stay away from special songs for now!

    శ్రీటీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్‌లో నటించి త‌న స్టెప్స్‌తో అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇవ్వడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె పుష్ప 2 ఐటమ్ సాంగ్ పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప 2 లాంటి పెద్ద సినిమా నాపై ప్రభావం చూపించింది.. అలాంటి ప్రపంచ రికార్డ్ సాధించిన సినిమాలో భాగమవడం నాకు గర్వకారణంగా ఉందంటూ [...]
  • 'spirit' will be a special film in prabhas career!
    in

    ‘spirit’ will be a special film in prabhas career!

    పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా ప్రభాస్ స్పిరిట్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రభాస్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే..ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని.. ఈ సినిమా [...]
  • in

    senior actors on board for Rowdy Janardhan!

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం రవి కిరణ్‌ కోలా ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారట.. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక ఆ [...]
  • in

    NAG100 Features 3 Heroines Tabu, Sushmitha Bhat and Anushka Shetty!

    నాగార్జున హీరోగా..ఓ సోలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో నా సామరంగ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు నాగ్‌. తన 99వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే..తన కెరీర్ లోనే మైల్డ్‌ స్టోన్‌గా మారనున్న..కింగ్ 100 కోసం నాగ్‌ చాలా భారీగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే..ఆ రేంజ్ కంటెంట్ కోసం ఇంత‌కాలం గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా [...]
  • in

    dusky beauty pooja hegde gets another big offer!

    అందాల భామ పూజా హెగ్డే గతంలో స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలను అందుకుని సక్సెస్ అయ్యింది. ఇక కెరీర్ టాప్‌లో ఉన్న టైమ్‌లో బాలీవుడ్ పై మక్కువతో ఇక్కడి సినిమాలకు నెమ్మదిగా దూరం అయ్యింది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడం..సౌత్‌లో ఛాన్స్‌లు తక్కువ కావడంతో పూజా కెరీర్ డల్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఆమె సౌత్‌లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ [...]
  • in

    Meenakshi Chaudhary plays Daksha in Naga Chaitanya’s #NC24!

    అక్కినేని కుటుంబం నుంచి ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. అయితే తండేల్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య ఈ హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలి అని టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ వర్మ దండుతో సాలిడ్ థ్రిల్లర్ ని తన కెరీర్ 24వ సినిమాగా అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. తనపై మేకర్స్ నేడు [...]
  • in

    HanuMan director Prasanth Varma responds as producer demands Rs 200 cr!

    హను-మాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, తనపై వస్తున్న మీడియా కథనాలపై స్పందించారు. ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో తనకు ఉన్న వివాదంపై కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా, పక్షపాతంతో వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ తరహా బాధ్యతారహిత జర్నలిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.. తనకు, ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం [...]
  • in

    Suriya Back To Back films With Telugu Directors!

    వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమా పై సంత‌కాలు చేశాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ‘గీత గోవిందం’తో పెద్ద హీరోల దృష్టిలో ప‌డిన దర్శ‌కుడు ప‌ర‌శురామ్. ఆ త‌ర‌వాత మ‌హేష్ బాబు తో `స‌ర్కారు వారి పాట‌` రూపొందించాడు. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా బాగానే ఆడింది. అయితే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ నిరుత్సాహప‌రిచింది.. అప్ప‌టి నుంచీ ప‌ర‌శురామ్ కొత్త సినిమా ఏదీ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.