jhanvi kapoor confirmed on board for allu arjun – atlee film!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ లో అల్లు అర్జున్ – జాన్వీ కపూర్ లపై ఓ లవ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. ఈ షూట్ అనంతరం [...]











