Rashmika about Criticism Over ‘Men Should Experience Periods’ Statement!
ప్రముఖ నటి రష్మిక మందన్న ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రచారంలో భాగంగా, మహిళలు ఎదుర్కొనే రుతుస్రావపు నొప్పి గురించి ఆమె మాట్లాడుతూ, "మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే, ఆ బాధ ఏంటో తెలుస్తుంది" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, తాజాగా ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.. తన మాటలను వక్రీకరించి, తప్పుగా అర్థం చేసుకున్నారని [...]











