More stories

  • in

    Tamannaah featuring in a special song for balayya!

    ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేసిన ‘అఖండ-2’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు బాలయ్య. ఐతే, గోపీచంద్ మలినేనితో కూడా బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు. ఐతే, వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి తమన్నా బాలయ్యతో ఎలాంటి స్టెప్స్ వేస్తోందో చూడాలి. కాగా [...]
  • in

    keerthy suresh turns to director!

    జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేశ్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. నటిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న ఆమె, ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి సారించారు. తాను సొంతంగా ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుందనే అభిప్రాయాన్ని కీర్తి సురేశ్ పూర్తిగా మార్చేశారు. [...]
  • Rakul Preet Exposes Fake WhatsApp
    in

    Rakul Preet Exposes Fake WhatsApp Account!

    రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ వాట్స్ అప్ అకౌంట్! 8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి.. కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు. ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పందించారు. ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, “నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు” అని స్పష్టం చేశారు. [...]
  • in

    HAPPY BIRTHDAY NAGA CHAITANYA!

    AKKINENI NAGA CHAITANYA, Akkineni kutumbam nunchi vachina mudava taram natudu, Telugu chitra ranga pravesam chesi oka dasabdham poorthi chesukunnaru, natudiga ayanaku 10 years, 2009 lo JOSH chitram tho prekshakula munduku vacharu. 10 years lo 21 movies natincharu, Raj Kapoor family taruvatha, mudu tharala natulu oke kutumbam nunchi vahcina varu vendi tera nu panchukunna ghanatha MANAM [...]
  • in

    young beauty bhagyashree borse following anushka’s foot steps!

    చేసిన మొదటి సినిమాకే ఫాలోయింగ్ రావడం అంత ఈజీ కాదు. భాగ్యశ్రీ బోర్సేకు అలాంటి ఫాలోయింగ్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ లో ఆమె గ్లామర్‌కు యూత్ ఫిదా అయ్యింది. కమర్షియల్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు భాగ్యశ్రీలో కనిపించాయి. ఇక తనలోని నటన కాంత సినిమాలో నిరూపించుకునే అవకాశం వచ్చింది. నిజంగా కుమారి పాత్రలో సర్‌ప్రైజ్ చేసింది. కుమారి క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్‌పై ఆనందాన్ని వ్యక్తం చేసింది భాగ్యశ్రీ. “నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన సినిమా [...]
  • in

    anupama achieves a rare record in 2025!

    మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆమె సౌత్ ఇండియా సినిమాల్లో తన నటనతో పాటు అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఈ బ్యూటీ తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి మలయాళంతో పాటు టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీల్లో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఈ చిన్నది 2025లో ఓ రేర్ ఫీట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. [...]
  • in

    Keerthy Suresh expresses shock over AI fake photos!

    ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్ తన పేరుతో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ నకిలీ ఫొటోలు తనను మానసికంగా ఎంతగానో బాధిస్తున్నాయని, విసుగు పుట్టిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ నకిలీ చిత్రాలు ఎంత సహజంగా ఉన్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే తను అలా ఫోజు ఇచ్చానా? అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి తెలిపారు. AI సాంకేతికత [...]
  • in

    Rs 5 Crore for 50 Seconds, Nayanthara’s Ad Fee Creates Buzz!

    నయనతార 50 సెకన్ల అడ్వర్టైజ్‌మెంట్ కోసం రూ.5 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. ఈ భారీ రెమ్యునరేషన్ ఆమె స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది. దీంతో ఆమె డిమాండ్ ఎంత ఉందో చెబుతోంది. ఈ ముచ్చట గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..నయనతార ఒక్క అడ్వర్టైజ్‌మెంట్‌తోనే రూ.5 కోట్లు ఆర్జించినట్టు సమాచారం. కేవలం 50 సెకన్ల యాడ్ కోసం ఈ భారీ మొత్తం చెల్లించడం ఆమె స్టార్ ఇమేజ్‌ను సూచిస్తోంది.. పలు భాషల్లో నటిస్తూ దక్షిణ భారత సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా [...]
  • in

    Raj Nidimoru: Samantha was chosen with clear intention

    దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా మూడో సీజన్ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజ్ నిడిమోరు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.. ఈ సిరీస్‌లో సమంత, నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ, "ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ [...]
  • in

    Deepika Padukone doesn’t care about big cheques!

    బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ హీరోగా రానున్న 'కల్కి' సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాల్లో నటించకపోవడానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని, ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన తొలి ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. "సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 [...]
  • in

    Kayadu Lohar Breaks Down Over liquor scam Allegations!

    చెన్నైలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను కయాదు లోహర్‌ కి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పందం కుదిరినట్లు కథనాలు వచ్చాయి. ఈ వార్త సౌత్ సినీ పరిశ్రమలో వైరల్‌ అయ్యింది. ఈ కథనాలపై తాజాగా స్పందించింది కయదూ.. ఈ వార్తలని పూర్తిగా ఖండించారు. ‘ఈ వార్తలు నన్ను బాధించాయి. ఆ వార్తలు చూసి నేనెంతో బాధపడ్డా. హీరోయిన్ [...]
  • in

    sreeleela keeps all her focus on tamil cinemas now!

    యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె రీసెంట్‌గా ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ఆమె ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన తొలి తమిళ చిత్రంపై పెట్టింది. హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల తన పాత్ర కోసం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.