More stories

  • in

    TAMANNAAH’s SPECIAL SONG IN ALLU ARJUN – ATLEE’S FILM!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు అదనంగా మరో హీరోయిన్ కూడా చేరిందట. బన్నీ-అట్లీ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయడానికి తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ‘జైలర్’లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఐతే, [...]
  • in

    Bhagyashri Borse reacts to faith win hearts!

    యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన వ్యక్తిగత విశ్వాసాలు, దైవచింతనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనంలో తనకు ఏదైనా కష్టం వస్తే దేవుడినే తన తండ్రిగా భావించి ఆయనతో పోట్లాడేదాన్నని, కానీ ఇప్పుడు ఆ దేవుడి నిర్ణయాలనే పూర్తిగా విశ్వసిస్తున్నానని తెలిపారు. శుక్రవారం నాడు ఓ ఆలయంలో ప్రశాంతంగా ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.. "నాకు గుర్తుంది..చిన్నప్పుడు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను [...]
  • in

    Akkineni Hero to Join Hands with Prashanth Neel?

    కెరీర్‌లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్న ఆయన, తాజాగా ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సమావేశం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ చిత్రం రాబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. అఖిల్‌తో సినిమా రాబోతున్న [...]
  • Krithi Shetty: 'I Saw a Ghost in My Hotel Room
    in

    Krithi Shetty: ‘I Saw a Ghost in My Hotel Room’

    హోటల్ రూమ్ లో దయ్యం చుసిన కృతి శెట్టి! యువ కథానాయిక కృతి శెట్టి తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వా వాత్తియార్' చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు. ఘోస్ట్ ను చుసిన [...]
  • in

    bhagyshree still waiting for a solid hit in telugu!

    మిస్టర్ బచ్చన్' చిత్రంలో తన ఎక్స్ పోజింగ్ చూసి చాలామంది మైండ్ బ్లోయింగ్ అనిపించారు. ఈ మూవీతో తన రేంజ్ కూడా మారుతుంది అనుకున్నారు. బట్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. సోకులారబోత మాత్రం మైనస్ అయింది. కట్ చేస్తే సెకండ్ మూవీగా కింగ్ డమ్ మూవీ గురించి చెప్పారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండకు కలిసొచ్చే కాలం అన్నారు. బట్ అదీ పోయింది. ఈ మూవీలో భాగ్యశ్రీకి కూడా పెద్దగా కలిసొచ్చిన [...]
  • in

    kannada actress Chaitra J Achar makes her tollywood debut!

    ప్రభాస్ ఫౌజీ సినిమాలో శాండల్‌వుడ్ బ్యూటీ చైత్ర జె ఆచార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదటి నుండి చాలా ఆసక్తికరంగా సాగుతోందని చైత్ర చెప్పుకొచ్చింది. ఫౌజీ వంటి భారీ సినిమాలో భాగమవడం తనకు చాలా పెద్ద విషయమని ఆమె చెప్పింది. “ప్రభాస్‌తో పని చేయడం గొప్ప లెర్నింగ్. ఇంత పెద్ద ప్రొడక్షన్ ఎలా పనిచేస్తుంది, సెట్ రిథమ్, క్రాఫ్ట్, డిటైల్స్.. ఇలా అన్నింటినీ నేర్చుకునే అవకాశం దక్కింది. నా పాత్ర కథలో [...]
  • in

    happy birthday payal rajput!

    పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో 1992 డిసెంబర్ 5న జన్మించింది. పదేళ్ళ ప్రాయం నుంచీ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే చలాకీతనంతో సాగింది. చదువుకొనే రోజుల్లోనే ఫ్యాషన్ షోస్ లో పాల్గొనేది. అదే ఆమెకు చిత్రసీమపై ఆసక్తి కలిగించింది. 2017లో రూపొందిన ‘చన్నా మెరేయ’ పంజాబీ చిత్రంతో తొలిసారి తెరపై తళుక్కుమంది పాయల్. తరువాత ‘వీరే కీ వెడ్డింగ్’ హిందీ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు ఏ మాత్రం గుర్తింపు నివ్వలేదు. కానీ, ఆమెలోని ఆకర్షణీయమైన [...]
  • in

    Prabhas remuneration becomes talk of the town!

    రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగింది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, ది రాజా సాబ్ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, ఈ సమయంలో ఆయన రెమ్యునరేషన్ విషయంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ రూ.160 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీంతో ఆయన టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా [...]
  • in

    Keerthy Suresh Becomes UNICEF India’s Celebrity Advocate!

    కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమె యునిసెఫ్ ఇండియాకు కొత్త సెలబ్రిటీ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ నటి తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళ సినిమాల్లో పనిచేశారు. ఇప్పుడు UNICEFతో కలిసి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులలో చేరనున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల కీర్తి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. [...]
  • in

    Revolver Rita!

    Synopsis: Revolver Rita is a 2025 Telugu- Tamil language cringe comedy film written and directed by JK. Chandru. It is produced by Sudhan Sundaram and Jagadish Palanisamy under Passion Studios and The Route. CAST:  Keerthy Suresh, Radhika Sarathkumar, Sunil, Redin Kingsley and others. TELUGU SWAG RATING: Rating: 2.3/5 Top Reviewers: TELUGU360 (Rating: 2.5/5): With regard to [...]
  • in

    Kajol Devgan to join Prabhas in Sandeep Reddy Vanga’s Spirit!

    ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ బడ్జెట్ సుమారు రూ.300 కోట్లుగా ఉంది. ఇది సందీప్ రెడ్డి వంగాకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో యానిమల్ (రూ.915 కోట్ల కలెక్షన్) వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వంగా, ఈసారి ప్రభాస్‌తో పనిచేయనుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ నటించనుంది. కాజోల్ వంటి సీనియర్, పాపులర్ నటి ఈ చిత్రంలో [...]
  • in

    Samantha’s Net Worth and luxury cars becomes a hot topic!

    సమంత ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి సమంత నికర ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల ద్వారా ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకుంటుండగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా రూ. 8 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ సమంత భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో ఆమెకు రూ.7.8 కోట్ల విలువైన ఒక [...]
Load More
Congratulations. You've reached the end of the internet.