More stories

  • in

    details about devarakonda’s new house!

    యం గ్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ తన రేంజ్‌కు తగినట్లుగా కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ హంగులు ఉండేలా విజయ్ తన ఇంటిని RS 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. జూబ్లీ హిల్స్ లొని ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ స్టైల్‌కి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం.
  • in

    prince got caught in drunk and drive test!

    టా లీవుడ్ యాక్టర్ బిగ్ బాస్ సీసన్ 1 ఫేమ్ ప్రిన్స్ ఈ నెల 24 తేదీన మద్యం సేవించి హైదరాబాద్ లొని బాచుపల్లి ఏరియా లొ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లొ పట్టుబడ్డారు. ఈ మేరకు అతను కూకట్పల్లి కోర్ట్ లొ మంగళవారం హాజరు కావడం జరిగింది, కోర్ట్ అతనిపై ఎలాంటి శిక్షని విధించకుండా Rs 5,000 జరిమిన వేసి వదిలి వేయడం జరిగింది. పోలిసుల కథనం ప్రకారం ప్రిన్స్ సేవించిన [...]
  • in

    rajamouli rejected chiru’s offer!

    మె గా స్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మొదటి సినిమా చేసే అవకాశం చిరంజీవి గారు రాజమౌళి గారికి ఇచ్చారట కానీ రాజమౌళి గారికి చరణ్ గురించి ఏమాత్రం తేలికపోవడం, చెర్రీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ప్రస్తుతానికి వేరే డైరెక్టర్ తో మొదటి సినిమా తీయండి మనం కలిసి రెండో సినిమా చేద్దామని చిరు తొ చెప్పారట రాజమౌళి. చేసేదేమి లేక చిరు ఇంక [...]
  • in

    samajavaragamana creates a new record!

    సా మజవరగమన నిను చూసి ఆగగలనా.’ ఇప్పుడు ఎక్కడ చుసిన వినిపిస్తున్న పాట ఇది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఈ పాట విడుదల అయినప్పటినుంచే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఇప్పటికే మిలిమన్‌ నుంచి బిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకపోతూ సెన్సేషన్‌ సృష్టించబోతోంది ఈ సాంగ్‌. తాజాగా ‘సామజవరగమన’మరో మైలు రాయిని అందుకుంది. యూట్యూబ్‌లో వన్‌ మిలియన్‌ లైక్‌లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్‌లో [...]
  • in

    TOLLYWOOD HEROINES WHO ACTED WITH DIFFERENT GENERATION HEROES!

    10. THAMANNAH   Milky Beauty Thammanna Pawan gariki Cameran ga Rambabu cinemalo jatha kattadame kaakunda Charan garitho kalisi Racha cinematho Racha-Racha chesaru. 09. NAYANTHARA South Indian Lady Super Star Nayanthara garu Daggubati family ki chendina Victory Venkatesh garitho ‘Thulasi’, ‘Lakshmi’ vanti chitrallo natinchadame kaakunda Rana garitho kalisi ‘Krishnam Vande Jagathguru’ lo kuda aadi paadaru. 08. [...]
  • in

    JP GARI JEEVITHANNI MARCHESINA DASARI!

    తూర్పు జయ ప్రకాష్ రెడ్డి, తెలుగు వెండి తెర విలన్, నిండయినా విగ్రహం,స్పష్టమయిన ఉఛ్చారణ తో, వివిధ మాండలికలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన నటుడు. విలనిజం మాత్రమే కాక, హాస్య పాత్రలలో కూడా మెప్పిస్తున్న మంచి నటుడు. ఆయన సినిమా పరిచయం ఎలా జరింగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ చదవండి. జయప్రకాశ్ గారు స్కూల్ ఫైనల్  చదువుతున్న రోజులలో, స్కూల్ మాస్టర్ ముందు ఒక నాటకం డైలాగ్స్ చెప్పి తనకు కూడా నటించే [...]
  • in

    George reddy

    Synopsis: George Reddy is an biopic based on the life of a student leader George Reddy[7] boxer and Gold medalist, who influenced the politics of Telangana region in Osmania University between 1967 and 1972. He is often remembered for inspiring revolutionary thoughts, until he was brutally murdered at his hostel in 1972. CAST: SANDEEP MADHAV, SATHYA DEV KANCHARANA TELUGU SWAG [...]
  • in

    RAJAMOULI NI JAKKANNA GA MARCHINA SERIAL ACTOR!

     డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత విజయవంతమయిన డైరెక్టర్ ,తన ఖాతా లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్. బాహుబలి చిత్రం తో రాజమౌళి గ ప్రపంచ వ్యాప్త గుర్తింపు, గౌరవం దక్కించుకున్న ఈ మెగా డైరెక్టర్ కి ఇంకొక పేరు ఉన్నది, అదేమిటంటే "జక్కన్న" ఈ పేరు తో అయన తో సన్నిహితం గ ఉండే వారు ముద్దుగా పిలుచుకుంటారు అనే విషయం చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ, ఈ పేరు ఎందుకు, ఎవరు, ఎప్పుడు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.