More stories

  • in

    ‘ala vaikuntapooramlo’ house details!

    స్టై లిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం 'అల వైకుంఠపురంలో' మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో RS వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అయితే సినిమా చుసిన వాళ్లంతా నటి నటీనులు యాక్టింగ్ కె కాకుండా ఇంకో దానికి కూడా ఫిదా అయ్యారనే చెప్పాలి.. ఈ సినిమా లో ఎక్కువగా భాగం ‘వైకుంఠపురం’ అనే కాస్ట్లీ హౌస్ లో చిత్రీకరణ [...]
  • in

    allari naresh goes nude for his next!

    ఒ కప్పుడు మినిమమ్‌ గ్యారెంటీ సినిమాలతో ఫుల్‌ ఫాంలో కనిపించిన యంగ్ హీరో అల్లరి నరేష్‌ తరువాత నెమ్మదిగా ఆ ఫాం కోల్పోయాడు. వరుసగా కామెడీ చిత్రాలతో విజయాలు సాధించిన అల్లరోడు, తరువాత మూస కామెడీ సినిమాలతో ఆడియన్స్‌కు బోర్‌ కొట్టించాడు. దీంతో వరుస పరాజయాలు పలకరించాయి. ఇటీవల కాస్త డిఫరెంట్ సినిమాలు ట్రై చేసినా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నరేష్‌ 57వ [...]
  • in

    F CUBE ‘VARUN TEJ’

    FACT 01: Varun Tej debuted as a child artist in his father Nagendra Babu's film Hands Up! When he was just ten years old. FACT 02: Like how his uncles, Chiranjeevi and Pawan Kalyan portrayed the royals of lovable sons to their reel life mothers in Gharana Mogodu and Agnyaathavaasi respectively, similarly in Loafer Varun [...]
  • in

    it raids on rashmika mandhanna!

    బెం గుళూరు బ్యూటీ రష్మికా మందన్న ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఖండించిన ఆయన.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రష్మిక ప్రతి అకౌంట్‌, లావాదేవీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రష్మిక తండ్రి మదన్‌ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు.
  • in ,

    pooja hedge meets her die hard fan!

    View this post on Instagram Bhaskar Rao thank you for coming all the way to Bombay and waiting for 5 days to see me. I am so touched but it also saddens me to see my fans going through so much trouble to do so.I would NEVER want to see you’ll sleeping on the road [...]
  • in

    43 years for DANA VEERA SOORA KARNA!

    D ANA VEERA SOORA KARNA, Ramakrishna Cine Studios vari nirmana saradhyam lo, N.T.R. gari direction lo, N.T.R. garu Krishnudu,Karnudu and Duryodhanudu ga tripatrabhinayam chesina prathishtatmakam ayina pouranika chitram. Tripatrabhinayam chestu, direction kuda tane chesi 43 rojulalo poorthy chesaru ee chitranni N.T.R.garu. Mahabharatham adharamga enno chitralu vachayi, kani Duryodhna paatranu abhimana dhanuduga, mahonnatham ayina vyakthithvam kaligina [...]
  • in

    sankranthi winners list of the decade!

    2 019 - NTR: Kathanayakudu, Vinaya Vidheya Rama, F2: Fun and Frustration, Winner - f2. 018 - Agnyaathavaasi, Jai Simha, Winner - Jai Simha. 2017 - Khaidi No. 150, Gautamiputra Satakarni, Shatamanam Bhavathi, Winner All 3. 2016 – Nannaku Prematho, Soggade Chinni Nayana, Express Raja and Dictator, Winner - Nannaku Prematho and Soggade Chinni Nayana. 2015 [...]
  • in

    GURU GARI KOSAM AA PANI CHESINA NTR!

    నూనూగు మీసాల కుర్రవాడు, చదువు తప్ప మరో ప్రపంచం తెలియదు, అటువంటి కుర్రవాడిని కాలేజ్ ఫంక్షన్ లో వేయబోయే నాటకం లో,ఆడ వేషం వేయమన్నారు గురువు గారు, గురువు ఎవరో కాదు సాక్షాత్తు,విఖ్యాత కవి ,విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈ కుర్రాడికి నాటక అనుభవం లేదు, నటన మీద పెద్ద ఆసక్తి లేదు, అయినా గురువుగారి మాట కాదనలేక ఒప్పుకున్నా, మీసాలు తీయటానికి ఒప్పుకోలేదు, మేకప్ లోనే తన నూనూగు మీసాలు కవర్ చేసి ఆ వేషం [...]
  • in

    3 YEARS KE PIANO PATTUKUNNA ANIRUDH!

     బక్క పలచగా, చూడటానికి ఇంటర్ చదివే కుర్రాడిలాగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఇప్పుడయితే భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ గ ఉన్నారు, కానీ తాను ఏ వయసు లో కీ బోర్డు ప్లే చేయటం మొదలు పెట్టాడో తెలిస్తే ఆశ్చర్య పోతారు. 29 ఇయర్స్ ఏజ్ లో కూడా దయ్యం పేరు చెపితే వణికిపోయే ఈ కుర్రోడు, తన చిన్న తనం లో, అమ్మ,నాన్న తో కలసి ఒక ఫంక్షన్ వెళ్ళాడు అక్కడ ఉన్న పియానో [...]
  • in

    48 years for DASARA BULLODU!

    VB.RAJENDRA PRASAD GARU JAGAPATHI ART PICTURES Banner lo, motta modati sariga ayane Director ga avataram eththi nirminchina vijayavantham ayina chitram DASARA BULLODU. Vijayavantham ayina bhari chitralaku care of address ayina Jagapathi Art Pictures nirminchina chitralalo modati varasalo unde chitram Dasara Bullodu. Iddaru heroins prakkana Akkineni Andagadu tana dance tho adaragotti, box office nu bedaragottina cinema [...]
  • in

    ‘ala vaikuntapooramlo’ beats bahubali in that country!

    డై రెక్టర్ త్రివిక్రమ్ ఇంక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లొ వచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది, ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాగ దానికి తగ్గటే మొదటి రోజు మొదటి ఆట నుండే సినిమా కి పాజిటివ్ టాక్ వాస్తు ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం 'అల వైకుంఠపురంలో' సినిమా న్యూజిలాండ్ లొ మొదటి రోజు రాజమౌళి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.