More stories

  • in

    happy birthday naveen polishetty!

    తెలుగు సినీమా రంగంలో ఇప్పుడు కంటెంట్ రాజ్యం ఏలుతోంది. యువ ర‌క్తం ఉరుక‌లు వేస్తోంది. ఇవాళ అలాంటి యువ న‌టుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు న‌వీన్ పోలివెట్టి. అటు హిందీ, ఇటు తెలుగు సినిమా రంగాల్లో న‌టిస్తున్నాడు. ప‌లు యూట్యూబ్ వీడియోల‌తో పాటు షార్ట్ ఫిలింల‌లో న‌టించాడు. న‌వీన్ పోలిశెట్టి తెలుగులో ఏజెంట్ శ్రీ‌నివాస ఆత్రేయ లో న‌టించాడు. ఈ మూవీ 2019లో వ‌చ్చింది. బిగ్ స‌క్సెస్ అందుకుంది. అదే ఏడాది [...]
  • in

    Nandamuri Balakrishna and Koratala Siva to Team Up Soon?

      బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్ర‌జెంట్‌ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మ‌ల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది.. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక తాజాగా [...]
  • in

    Jr NTR out, Allu Arjun in again for Trivikram’s mythological film?

    ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ తో మ్యూజిక‌ల్ ఛైర్ ఆట ఆడుతున్నాడు త్రివిక్ర‌మ్‌. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ మైథ‌లాజిక‌ల్ క‌థని సిద్ధం చేసుకొన్నాడు. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌లేదు. దాంతో ఈ క‌థని ఎన్టీఆర్ ద‌గ్గ‌రకు తీసుకెళ్లాడు. ప్ర‌శాంత్ నీల్ సినిమా ముగిసిన వెంట‌నే, ఈ సినిమా మొద‌లైపోతుంద‌ని అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ క‌థ మ‌ళ్లీ బ‌న్నీ చెంత‌కు చేరింద‌ని తెలుస్తోంది.. వెంక‌టేష్ సినిమా ముగిసిన వెంట‌నే బ‌న్నీతో త్రివిక్ర‌మ్ ఈ [...]
  • in

    Champion!

    Synopsis: Champion is an 2025 drama history film set in In pre-independence Secunderabad, Michael - a gifted footballer chasing his London dream - gets entangled in an unexpected turn that changes the course of his life, it is directed by Pradeep Advaitam and produced by Priyanka Dutt, GK Mohan, Gemini Kiran. CAST: Roshan Meka, Anaswara [...]
  • in

    Shah Rukh Khan’s Cameo In Rajinikanth’s Jailer 2!

    జైలర్’ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులను అలరించారు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ‘జైలర్‌ 2’ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత రెట్టింపు చేశాయి.. మిథున్ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సీక్వెల్‌లో షారుక్ ఖాన్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ కీలక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా [...]
  • in

    dragon beauty Kayadu Lohar joins Nani’s paradise!

    డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’లో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. థియేటర్లో ఈ సినిమా గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తను ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు క్లారిటీ ఇచ్చింది. ​ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. నాని కెరీర్‌లోనే [...]
  • in

    Sivaji apologizes for derogatory comments on women!

    నటుడు శివాజి ఇటీవల చేసిన వివాదాస్పద కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ పరిశ్రమలోని వారు, మహిళలు ఆయనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన చేసిన కామెంట్స్ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పలువురు ఆయనపై మండిపడ్డారు. దీంతో నెట్టింట శివాజి వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. చివరకు ఆయనపై మా అసోసియేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ శివాజి తాజాగా ఓ వీడియో రిలీజ్ [...]
  • in

    Tamannaah Bhatia was removed from Aditya Dhar’s Dhurandhar?

    రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా కథతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన పాట “శరరత్”. ఈ పాట గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్‌లో మొదటిగా స్టార్ హీరోయిన్ తమన్నా పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. [...]
  • in

    Allu Arjun and Trivikram reunite for Rs 1000 crore budget film?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్‌ కాంబో నాలుగోసారి పునరావృతం కానుందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది.. మీడియా కథనాల [...]
  • in

    happy birthday nagma!

    90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ భామ నగ్మా అప్పట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో నెం.1 హీరోయిన్‌గా చక్రం తప్పింది. అప్పట్లో సౌతిండియా టాప్ హీరోలందరితోనూ జత కట్టింది. బాలీవుడ్లో పరిశ్రమకూ తన గ్లామర్ రుచి చూపెట్టింది. ఈ రోజు నగ్న 50వ పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగులో నగ్మ నటించిన ప్రేమికుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాషా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాలు [...]
  • in

    HAPPY BIRTHDAY AADHI!

    ADITHYA PUDIPEDDI, Cini namadheyam AADI SAIKUMAR, senior actor SAIKUMAR gari kumarudu, veteran actor P.J.SHARMA gari manavadu. 2011 lo K.Vijaya Bhaskar gari direction lo vachina “PREMA KAVALI” chitram dwara hero ga  Telugu chitra parishrama lo adugu pettaru. Aadi cricket lo all rounder player, under ninteen Ranji Team ki kuda select ayyaru, cinema meeda unna makkuva tho [...]
  • in

    kajol devgn on board for Jr NTR–Prashanth Neel Film?

    ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.