anasuya’s tweet on karona virus!
త న పర్సనల్ లైఫ్ లేదా ప్రొఫషనల్ లైఫ్ గురించి సంబంధించి ఎటువంటి విషయం అయినా దాచుకోకుండా ఓపెన్ గ చేపిస్తుంది బుల్లి తెర సెన్సషనల్ యాంకర్ అనసూయ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో భయపడుతున్న మాములు ప్రజలే కాకుండా సెలబ్రిటీస్ కూడా తమ పనులని మానుకొని కాస్త విరామం తీసుకుంటున్నారు. ఇదే విషయం మీద అనసూయ కూడా ఒక ట్వీట్ చేసింది " Just trying to see some [...]











