oka diggaja natudu, maroka diggaja gayakudiki paatalu paadina vela!
భారత సినీ రంగ చరిత్రలో ఒక నటుడు, ఒక గాయకుడికి ప్లేబాక్ సింగర్ గ పాటలు పాడటం గురించి మీరు విన్నారా? వినకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చదవండి, 1991 లో తెలుగులో వచ్చిన" మామగారు " సినిమా ను కన్నడలో " ముద్దిన మావ " అని 1993 లో నిర్మించారు, తెలుగులో దాసరి గారు పోషించిన మామగారి పాత్రను, కన్నడ లో గాయకుడు బాలు గారు పోషించారు ఆ చిత్రం లో బాలు [...]











