thana thalli baatalo nadichina tharun!
సాధారణంగా మన తెలుగు చలన చిత్ర రంగం లో హీరోల కొడుకులు హీరోలు అవటం చూసాం, కానీ ఒక హీరోయిన్ కొడుకు హీరో అవటం ఒక్క తరుణ్ విషయయం లోనే జరిగింది, ఇదే కాకూండ, తల్లి, కొడుకుల మధ్య కెరీర్ పరంగా చాల సిమిలారిటీస్ ఉన్నాయి. రోజా రమణి గారు 6 సంవత్సరాల వయసులో స్కూల్ కి వెళ్లకముందే, ఏ. వి. ఎం. స్టూడియో కి భక్త ప్రహల్లాద షూటింగ్ కోసం వెళ్లారు. ఫస్ట్ మూవీ కి [...]











