Rashmika Mandanna overwhelmed with Japan fans!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన అంతర్జాతీయ స్థాయి క్రేజ్‌ను రుచి చూశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఆమె నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' ప్రమోషన్ల కోసం ఇటీవల జపాన్ వెళ్లారు. అక్కడ అభిమానుల నుంచి లభించిన అపూర్వ ఆదరణకు ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. జనవరి 16న జపాన్‌లో ఈ చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మికపై అక్కడి అభిమానులు ప్రేమ వర్షం [...]











