JR NTR RETURNED HIS ADVANCE AMOUNT?
అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 5 సినిమాలుగా నాన్ స్టాప్ గా జోరు మీదున్న టైం లో రెండేళ్ళ టైం లో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం కేటాయించగా మరో ఏడాది పాటు టైం ఈ సినిమాకే సరిపోయేలా ఇప్పుడున్న పరిస్థితులు అడ్డు వస్తున్నాయి. మరో పక్క రామ్ చరణ్ కూడా ఈ సినిమాకే కమిట్ అయ్యి ఉండగా రామ్ చరణ్ తో పోల్చితే ఎన్టీఆర్ పరిస్థితి వేరుగా [...]











