rakul preet going to vikarabad forest!
గమ్యం , వేదం సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ లోగా మరో సినిమాకు [...]











