More stories

  • in

    Prabhas to Collaborate with pushpa director Sukumar?

    టాలీవుడ్‌లో హీరో మరియు డైరెక్టర్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులు తమకు ఇష్టమైన హీరో, ఫేవరెట్ దర్శకుడితో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అగ్ర హీరోలు ప్రభాస్ మరియు రామ్ చరణ్‌లకు సంబంధించి రెండు అరుదైన కాంబినేషన్లు సెట్ కాబోతున్నాయనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, [...]
  • in

    rrr actress Olivia Morris on board for ntr neel film?

    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. అంతేగాక, ఇందులోని క్యాస్టింగ్ విషయంలోనూ ఆయన చాలా పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారు. [...]
  • in

    Mrunal Thakur is in talks for a special song in peddi?

    సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు ఓ భారీ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'లో ఆమె ఓ ఐటెం సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం చిత్ర నిర్మాతలు ఇప్పటికే మృణాల్‌ను సంప్రదించారని, ఇది ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం.. ఈ ప్రత్యేక [...]
  • in

    Cheekatilo!

    Synopsis: Cheekatilo is an 2026 crime thriller film written by Chandra Pemmaraj and directed by Sharan Koppisetty, music is composed by Sricharan Pakala and produced under Suresh Production Pvt Ltd banner. CAST: Sobhita Dhulipala, Vishwadev Rachakonda, Chaitanya Visalakshmi, Esha Chawla, Jhansi, Aamani, Vadlamani Srinivas, Ravindra Vijay. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: INDIATV NEWS [...]
  • in

    Kriti Shetty gets a mega call from tollywood!

    సినిమాల్లో ఒక హిట్‌ కొట్టడం కంటే ఆ హిట్‌ను కొనసాగిస్తూ అవకాశాలు దక్కించుకోవడమే అసలైన సవాల్‌. ఈ విషయాన్ని చాలా మంది హీరోహీరోయిన్ల కెరీర్‌ స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్న హీరోయిన్ కృతిశెట్టి గురించి టాలీవుడ్‌లో మళ్లీ చర్చ మొదలైంది. ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ తెచ్చుకున్న కృతి..ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయి విజయాలు మాత్రం దక్కలేదు.. మంచి నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద హిట్‌ లేకపోవడంతో ఆమె [...]
  • in

    Nidhi Agarwal praises Pawan Kalyan as Future Prime Minister!

    పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పవన్-హరీష్ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ పై ‘ది రాజా సాబ్’ హీరోయిన్ నిధి [...]
  • in

    happy birthday namratha!

    NAMRATHA SIRODKAR, 1993 lo MISS INDIA kireetam varinchina andalaraasi, 1977 prantham lo child Artist ga kuda konni hindi chitralu natinchina Namratha, 1998 lo JAB PYAR KISISE HOTA HAI ane movie lo chinna character chesaru, aa taruvatha VAASTAV movie lo tanu natinchina role valana manchi gurthimpu saadhincharu. 2000 lo MAHESH BABBU tho kalasi VAMSI chitram lo [...]
  • in

    happy birthday Naga Shaurya!

    నాగశౌర్య 1989 జనవరి 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. విజయవాడలో నాగశౌర్య బాల్యం గడిచింది. అప్పటి నుంచీ సినిమాలు అతణ్ణి ఆకర్షిస్తూనే ఉన్నాయి. టెన్నిస్ లో మంచి ప్రావీణ్యం ఉంది. మిత్రులు ఎప్పుడూ హీరోలా ఉన్నావ్ అంటూ ఉండేవారు. దాంతో సినిమాల్లో ట్రై చేయాలని భావించాడు నాగశౌర్య. నాగశౌర్య కన్నవారికి కూడా అది తెలుసు కాబట్టే, నాగశౌర్యను ప్రోత్సహించారు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ తో తెరపై తొలిసారి కనిపించిన నాగశౌర్య ఆపై ఒక్కో [...]
  • in

    Top 10 richest telugu heroes!

    10. PAWAN KALYAN పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారు ₹164.54 కోట్లు, వీటిలో స్థిరాస్తులు మరియు చరాస్తులు ఉన్నాయి, కానీ ఆయనకు ₹65 కోట్లకు పైగా అప్పులు కూడా ఉన్నట్లు అందులో తెలిపారు..ఆయన సంపాదన ప్రధానంగా సినిమా, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వస్తుంది, ముఖ్యంగా ఇటీవలి ప్రాజెక్ట్‌లలో అధిక పారితోషికం అందుకున్నారు..అంతేగాక ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే [...]
  • in

    tollywood beauty Faria Abdullah confirms dating ‘a hindu’!

    జాతి రత్నాలు’ సినిమాతో స్టార్‌డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.. ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఉంటూనే కెరీర్‌–వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తన [...]
  • in

    Malavika Mohanan: Producers don’t dare to back female centric films

    మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వసూళ్లు సాధించలేవని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని, ఈ విషయంలో వారి ఆలోచనా ధోరణి మారాలని నటి మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన చిన్న చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్ 1’ ఒకటి. తక్కువ వ్యయంతో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా నటి మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా ప్రధాన చిత్రాలపై నిర్మాతల దృక్పథం గురించి మాట్లాడారు.. మహిళా ప్రాధాన్యమున్న [...]
  • in

    Aishwarya Rai set to star opposite Chiranjeevi in Mega 158?

    మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.. ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది హీరోయిన్ ఎంపిక. చిరంజీవి సరసన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారన్న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.