rajashekar fighting hard with corona!
ప్రమాదకారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాము. దీని ప్రభావం అన్ని సినీ ఇండస్ట్రీలపై కూడా భారీ ఎత్తున పడింది. కేవలం ఆర్ధికంగా మాత్రమే కాకుండా అనేక మంది సినీ నటులకు కూడా సోకిన కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవలే మన టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ మరియు అతని కుటుంబం కరోనా బారిన పడ్డారని వార్త బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త నిజమే అని [...]











