More stories

  • in

    nithya menen Was First Approached For Mahanati!

    మహానటి సినిమా లో అద్భుతమైన నటన కనబర్చినందుకు ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అప్పటి వరకు నలుగురిలో ఒక హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన కీర్తి సురేష్ కి, ఈ సినిమాతో సూపర్ స్టార్ స్టేటస్ దక్కింది. అయితే ఈ సినిమాని తొలుత కీర్తి సురేష్ తో చెయ్యాలని అనుకోలేదట. ముందుగా నిత్యా మీనన్ ని అనుకున్నారట , చర్చలు కూడా జరిపి ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట నిర్మాత [...]
  • in

    Sai Pallavi turns pan India star from natural star!

    ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌రకాయ ప్ర‌వేశం చేసి ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌గడం సాయి పల్ల‌వి స్పెషాలిటీ. అందం ప‌రంగా కంటే సాయి ప‌ల్ల‌వికి న‌ట‌న ప‌రంగానే క్రేజ్ ఎక్కువ‌. అందుకే ఆమె యాక్టింగ్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి త‌న కెరీర్లో చాలా బిజీగా ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా ఆమె క్రేజ్ బాలీవుడ్ కు కూడా వెళ్లింది. ఆల్రెడీ సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ [...]
  • in

    Samyuktha Menon Action Avatar in “The Black Gold”!

    తన అందం, నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ సంయుక్త ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ఆమె తన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్నారు. ఈ స్టంట్స్ లో అవుతున్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నారు సంయుక్త. ఈ మూవీలో సంయుక్త చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయి. సంయుక్త కెరీర్ లో ‘ది బ్లాక్ గోల్డ్’ ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది.. [...]
  • Fahadh Faasil Joins Venkatesh-Anil Ravipudi Film!
    in

    Fahadh Faasil Joins Venkatesh-Anil Ravipudi Film!

    సాధారణంగా ఫహద్ ఫాజిల్ తెలుగులో ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ లేదా నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించారు. అయితే, అనిల్ రావిపూడి తన చిత్రాల్లో నటుల నుంచి అద్భుతమైన కామెడీని, యూనిక్ బాడీ లాంగ్వేజ్‌ను రాబట్టడంలో సిద్ధహస్తుడు. వెంకటేష్ సినిమాలో ఫహద్ పాత్ర కేవలం విలనిజానికే పరిమితం కాకుండా..హాస్యం, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్‌తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఇటీవల అనిల్ రావిపూడి మలయాళంలో ఫహద్‌ను కలిసి కథ వినిపించారని.. స్క్రిప్ట్ నచ్చడంతో ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని [...]
  • in

    happy birthday sumanth!

    యార్లగడ్డ సుమంత్ కుమార్ 1975 ఫిబ్రవరి 9న జన్మించారు..ఆయన తండ్రి యార్లగడ్డ సురేంద్ర, తల్లి అక్కినేని సత్యవతి. ఏయన్నార్ పెద్ద కూతురు సత్యవతి కుమారుడే సుమంత్. సుమంత్ పుడతాడు అన్న కొన్ని నెలల ముందుగానే ఏయన్నార్ కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. దాంతో ఆయన 1975లో ఇంటివద్దనే విశ్రాంతి తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు చిన్నారి సుమంత్ పెద్ద కాలక్షేపం. మనవడితో ఆడుకుంటూ మళ్ళీ హుషారుగా ‘సెక్రటరీ’ చిత్రంలో నటించారు ఏయన్నార్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణం చూడటం [...]
  • in

    Dhurandhar beauty Sara Arjun to play Chiranjeevi’s daughter?

    సంక్రాంతి సందడిలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత దర్శకుడు బాబీతో ఆయన మళ్ళీ జతకట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కథను [...]
  • in

    Euphoria!

    Synopsis: Euphoria is a Drama Social Thriller released in Telugu Tamil language, Presented by Ragini Guna and directed by Gunasekhar. CAST: Bhumika Chawla, Sara Arjun, Nassar, Rohith, Vignesh Gavireddy, Likhita and others. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGUCINEMA.COM (Rating: 2.25/5): However at times he turned extremely serious and at times he missed few logics [...]
  • in

    mahes babu Rajamouli’s Varanasi earns Rs 650 crore already!

    రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ott బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులకు సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్క చిత్రానికి ఈ స్థాయి [...]
  • in

    Actress Jaya Vahini Passes Away After Cancer Battle!

    సినీ నటి వాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె..తన స్వస్థలం విజయనగరంలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కల్యాణి వెల్లడించారు. వాహిని మృతి పట్ల సహ నటీనటులు, సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 ఏళ్ల వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి [...]
  • in

    Rashmika to play a villain Role In Allu Arjun atlee film!

    పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ ప్రేమికులుగా కాదు.. ఒకరికొకరు సవాళ్లు విసురుకునే పాత్రల్లో కనిపించబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బహుభాషా చిత్రంలో రష్మిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ [...]
  • in

    Meenakshi Chaudhary refutes stress, depression rumours!

    టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఫంక్షన్‌లో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో మీనాక్షి చాలా సహజంగా..ఫుల్‌గా భోజనం చేస్తూ కనిపించింది. అదే సమయంలో ఆమె చెప్పిన మాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జీవితంలో నాకు స్ట్రెస్ అవేమీ వద్దు. నాకు ఫుడ్ ఉంటే చాలు. మిగతావన్నీ సెకండ్” అని నవ్వుతూ చెప్పింది. ఆ [...]
  • Big Mistake: Nagarjuna Preferred Coolie Over Dhurandhar
    in

    Big Mistake: Nagarjuna Preferred Coolie Over Dhurandhar

    బాలీవుడ్ లో విడుద‌లైన ‘దురంధ‌ర్‌’ దుమ్ము దులిపేసింది. రూ.1000 కోట్ల‌కు పైగానే ఈ సినిమా వ‌సూళ్లు అందుకొంది. ఇప్పుడు ఓటీటీలోనూ విడుద‌లైంది. థియేట‌ర్లో చూడ‌ని వాళ్లు సైతం..ఇప్పుడు ఓటీటీలో చూసి ‘మంచి సినిమా’ అంటూ మెచ్చుకొంటున్నారు. ఈ సినిమాలోని న‌టీన‌టులంద‌రికీ మంచి పేరు వ‌చ్చింది. ముఖ్యంగా అక్ష‌య్ ఖ‌న్నా చేసిన రెహ‌మాన్ డెకాయిట్ పాత్ర అయితే బ్లాస్ట్ లా పేలింది.. రెహ‌మాన్ గా అక్ష‌య్ ఆహార్యం, అభిన‌యం బాగా న‌చ్చాయి. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.