More stories

  • in

    Ess Kay Gee Announces Thriller With Anupama!

    అనుపమ పరమేశ్వరన్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో క్రేజీ మూవీకి సైన్ చేసింది. ఎస్ కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ Ess Kay Gee Entertainment, బెంచ్‌మార్క్ స్టోరీ టెల్లర్స్ సంస్థలు సంయుక్తంగా అనుపమ మెయిన్ లీడ్‌గా ఒక కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది.. ఈ [...]
  • in

    Non-Bailable Warrant Against Ameesha Patel for 2017 Case!

    బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్‌కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమీషా రూ14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆమె ఇచ్చిన చెక్ [...]
  • in

    happy birthday k. VISWANATH!

    KASINADHUNI VISWANATH, Nithya kala sramikudu, kala tapasvi, Telugu cinema sthayi ni penchi, Telugu vari khyathini naludisala chatina, cini vythalikudu. Sound Engineer ga tana cini prayanam modalu petti, Aadurthi gari team lo Assistant Director ga, aa taruvatha Director ga edigi, cinema dwara vinodam tho patu, alochimpa cheya vachu ani nirupinchina directors lo Viswanath garu modati varu [...]
  • in

    ss rajamouli reveals about his desire globally!

    తాజాగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక విలక్షణమైన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. జపాన్ దేశానికి చెందిన యానిమేషన్ చిత్రాలు, దక్షిణ కొరియాకు చెందిన కె-పాప్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే ఒక భారీ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాయో, మన భారతీయ కథలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అదే స్థాయి ఆదరణ పొందాలని ఆయన కోరుకుంటున్నారు. మన దేశపు వైవిధ్యభరితమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో డెమొన్ స్లేయర్ [...]
  • in

    actress Nithya Menen turns producer!

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత, నటి నిత్యా మీనన్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 'కీయురి ప్రొడక్షన్స్' పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడిస్తూ, ప్రొడక్షన్ హౌస్ లోగో వీడియోను పంచుకున్నారు.. సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదని, మనుషులను లోతైన స్థాయిలో స్పృశించడం అని ఆమె పేర్కొన్నారు. "నటన ప్రారంభించిన తొలిరోజు [...]
  • in

    Priyamani in Indo-US Film on an Immigrant Family!

    టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి..పలు వెబ్ సిరీస్‌ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది.. హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా [...]
  • in

    actress Shriya Saran reveals her dream role!

    కమర్షియల్ చిత్రాల్లోనే కాదు నటనకి మాత్రమే స్కోప్ ఉన్నచిత్రాల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించిన నటి.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పెర్ఫార్మ్‌లో ఉన్న సత్తా ఏ మాత్రం తగ్గలేదని గుర్తు చేస్తూ ‘మిరాయ్’ లో అంబికా ప్రజాపతి క్యారక్టర్ ద్వారా అందరు సినిమాలో లీనమయ్యేలా చేసింది. రీసెంట్ గా శ్రియ ఒక ఇంటర్వ్యూలో నాకు 25 సంవత్సరాలుగా తీరని కోరిక అని చెప్పి అభిమానులని షాక్ కి గురి చేసింది. శ్రీయ మాట్లాడుతు నాట్య కళాకారిణి [...]
  • in

    nagarjuna rejected durandhaar chance, here’s the truth!

    కూలీ’లో ప్రతినాయకుడిగా అద్భుతమైన నటన కనబరిచిన నేపథ్యంలో, ‘ధురంధర్‌’లో అవకాశం వచ్చినా వదులుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే, ఈ పాత్రకు మొదట నాగార్జునను సంప్రదించారని, ‘కూలీ’ సినిమా షూటింగ్ వల్ల ఆయన తిరస్కరించారని కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై నాగార్జున స్పందిస్తూ, [...]
  • in

    prabhas Injured on the Sets of Hanu Raghavapudi’s Fauzi!

    ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నెగెటివ్ కామెంట్స్, ఫేస్-స్వాప్ ట్రోల్స్ వరదలా వచ్చాయి. “ప్రభాస్ కష్టపడటం లేదు, డూప్స్‌తో చేస్తున్నాడు” అని కొందరు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గుర్రం నుంచి [...]
  • in

    Rukmini Vasanth signs yet another Telugu biggie!

    హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఐతే, క‌న్న‌డ న‌టి రుక్మిణీ వ‌సంత్ ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ‘కాంతార 1’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను [...]
  • in

    Priya Bhavani Shankar Revealed as Female Lead to Ravi Teja!

    రవి తేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్రబృందం తాజా అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోందని చిత్రబృందం పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. పోస్టర్‌ లో ఆమె రవితేజ సరసన సహజంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంతో ఆమె చేస్తున్న అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం.. ఇక ‘కొన్ని కథలు జీవితంలో [...]
  • in

    king nagarjuna nu bayapettina sridevi!

    ప్రయోగాత్మక చిత్రాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అలవోకగా చేసిన నాగార్జున కి ఒక హీరోయిన్ ని చూస్తే చాలా భయం వేసేది అట. ఎందుకంటే శ్రీదేవి నాగేశ్వర రావు ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు లాంటి మహానటులతో నటించిన హీరోయిన్. ఆమె అనుభవం ముందు నాగార్జున చాలా చిన్నవాడు. అలాంటి నాగార్జున కి కెరీర్ ప్రారంభం లోనే ఆఖరి పోరాటం వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.