Naga Chaitanya to collaborate with Tharun Bhascker!
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించుకొన్నాడు తరుణ్ భాస్కర్. ఆ తరవాత నటుడిగా బిజీ అయ్యాడు. వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. మరోవైపు దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ని పట్టాలెక్కించాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది.. ‘పెళ్లి చూపులు 2’ ఐడియా కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా [...]











