More stories

  • in

    THANA PRIYAMAYINA SHATRUVU PHOTO SCREEN SAVER GA PETTUKUNNA VIJAYENDRA PRASAD!

    కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్ పాపులర్ సినీ రచయిత,డైరెక్టర్, " బాహుబలి " తో తెలుగు సినిమా దమ్మును ప్రపంచానికి పరిచయం చేసారు. సల్మాన్ ఖాన్ ని భజరంగి భాయ్ జాన్ గ సాఫ్ట్ క్యారెక్టర్ లో చూపించిన ఘనత కూడా ఈయనదే. దర్శకుడు రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ గారి సెల్ ఫోన్ లో స్క్రీన్ సేవర్ గ ఎవరి ఫోటో ఉంటుంది అంటే మీరు ఏమంటారు? తనకు పుత్రోత్సహాన్ని ఇచ్చిన ,రాజమౌళి ఫోటో అని [...]
  • in

    anjali clears rumors on acting with newcomers in industry!

    నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి మాట్లాడుతూ ‘సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయి. ఇతరులు చేస్తోన్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుందని ఆశపడటంలో అర్థంలేదు..రాసిపెట్టుంటే తప్పకుండా ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా సినీ ప్రయాణంలో [...]
  • in

    38 years for ‘sagara sangamam’!

    SAGARA SANGAMAM Telugu vendi tera meeda avishkruthamayina oka sangeetha, natya drushya kavyam. Oka bhagna jeevi vydhabharitha gadha ku dushya rupam. Bala Subrahmanyam ane oka natya abhilashi, tana kala neraveraka, tanu preminchina priyuralini pondaleka oka vysanaparudiga nirardhaka jeevitham gaduputhu, tana chivari rojullo tana jeevitaniki oka ardhanni, sardhkathvanni migilchi velli poye udattam ayina role lo Kamal Hassan [...]
  • in

    manmadhudu 2 director rahul recalls his blunder mistake!

    తాజాగా అతను ట్విట్టర్లో తనే హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఒక స్పేస్ పెట్టాడు. ఇందులో ‘మన్మథుడు-2’ ప్రస్తావన వచ్చినపుడు.. ఆ చిత్రంలో ఎక్కడ తేడా జరిగిందో ఉదాహరణగా ఓ సన్నివేశం గురించి చెప్పాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకు నాగ్ ఒక అమ్మాయితో ఘాటు రొమాన్స్ చేసే సన్నివేశం అది. ఆ సమయంలో రూం షేక్ అయిపోతున్నట్లుగా చూపిస్తారు. ఈ సన్నివేశం చూసి నాగ్ అభిమానులందరం తట్టుకోలేకపోయామని ఓ నెటిజన్ అంటే.. ఆ సీన్ తీసేటపుడు తాము నవ్వుకున్నామని, [...]
  • in

    prema gives clarity about second marriage and cancer disease!

    ప్రేమ వ్యక్తిగత జీవితం పై ఇటీవల అనేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రేమ ఆరోగ్యం గురించి రెండో పెళ్లి గురించి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయం పై ప్రేమ ఓ ఇంటర్యూలో స్పందించింది..అయితే ఇటీవల ప్రేమ రెండవ వివాహంపై కన్నడ సినిమా ఇండస్ట్రీలో అనేక కథనాలు వినిపించాయి. ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకు ఆమె అతని నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. [...]
  • in

    vijay devarakonda ready with 2 movies under his own banner!

    కెరీర్‌‌‌‌ని ప్లాన్ చేసుకోవడం విజయ్ దేవరకొండని చూసి నేర్చుకోవచ్చు. కన్ను మూసి తెరిచేలోగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలోకీ దిగాడు. మరోవైపు నిర్మాతగానూ ప్రయాణం ప్రారంభించాడు. కింగ్ ఆఫ్ ద హిల్ పేరుతో బ్యాన‌‌ర్ స్టార్ట్ చేసి, ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్‌‌‌‌ని హీరోగా పెట్టి సినిమా నిర్మించాడు. ప్రస్తుతం తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ‘పుష్పక విమానం’ తీస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే మూడో మూవీని [...]
  • in

    star director gunashekar planning a sequel to Rudramadevi?

    ఈ లాక్ డౌన్ సమయంలో గుణశేఖర్ పూర్తిగా శాకుంతలం కథపై దృష్టి సారించి ఆ సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసేశారట. కరోనా శాంతించగానే మిగతా భాగం తెరకెక్కిస్తారు. ఇక శాకుంతలం తర్వాత గుణ భారీ ప్లానింగ్స్ తో ఉన్నారు. రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు) ప్రతాపరుద్రుడి విరోచిత పోరాటాల కథతో సీక్వెల్ ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంతృప్తికరంగా స్క్రిప్టును కూడా రెడీ చేసి సిద్ధంగా [...]
  • in

    anitha chowdhary about caste feelings in cine industry!

    సీనియర్ యాంకర్, న‌టి అనితా చౌదరి ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో నటించారు. 'ఛత్రపతి', 'నువ్వే నువ్వే', 'మన్మథుడు' లాంటి సినిమాలు ఈమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. పేరు చివరన చౌదరి అని పెట్టుకున్న ఈ యాంకర్ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ తో పాటు టీవీ ఇండస్ట్రీలోనూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందనే టాక్ ఎప్పటినుండో ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శకులు, [...]
  • in

    service without publicity, says milky beauty!

    కరోనా సంక్షోభ సమయంలో సినీ తారలు ఆశించినంత సేవాకార్యక్రమాలు చేపట్టలేదనడం అర్థరహితమని పేర్కొంది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. చాలా మంది ప్రచారానికి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అయితే చేసిన సాయం గురించి చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. దానినుంచి కొందరైనా స్ఫూర్తిపొంది మరింత సాయం [...]
  • in

    Sukumar’s wife tabitha takes charge of ‘Sukumar Writings’!

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి మార్చి 28న [...]
  • in

    jathi ratnalu beauty Faria Abdullah flooded with offers!

    జాతి ర‌త్నాలు మూవీతో ఆ సినిమాలో న‌టించిన అంద‌రి ఫేట్ మారిపోతోంది. ముఖ్యంగా లీడ్ రోల్స్ చేసిన న‌వీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లాకైతే వ‌రుస‌పెట్టి చాన్సులు వ‌చ్చిప‌డుతున్నాయి. వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాప్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీలు ఎప్ప‌టి నుంచో క్యూ క‌ట్టేశాయి. ఈక్ర‌మంలోనే న‌వీన్ పొలిశెట్టికి ఇప్ప‌టికే రెండు భారీ ఆఫ‌ర్లు రాగా, తాజాగా ఫ‌రియాకు కూడా మ‌రో మంచి చాన్స్ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే జాతిర‌త్నాలు సినిమా సీక్వెల్‌లో ఫ‌రియానే మ‌ళ్లీ హీరోయిన్‌గా [...]
  • in

    rakul and shruthi haasan rejects balakrishna’s next?

    ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో "అఖండ" సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాతో ఖచ్చితంగా వీరి కాంబో హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇక ఈ సినిమా తరవాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.